MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జబ్బల జాకెట్.. బ్లాక్ శారీలో హేబా పటేల్ సండే ట్రీట్.. చీరకట్టుకే అందం తెచ్చిన కుమారి

జబ్బల జాకెట్.. బ్లాక్ శారీలో హేబా పటేల్ సండే ట్రీట్.. చీరకట్టుకే అందం తెచ్చిన కుమారి

యంగ్ హీరోయిన్ హేబా పటేల్ (Hebha Patel)  చీరకట్టులో మెరిసి మంత్రముగ్ధులను చేస్తోంది. బ్లాక్ శారీలో కుర్ర భామ ఆకట్టుకుంటోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో అదిరిపోయే స్టిల్స్ తో కట్టిపడేస్తోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 27 2023, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నార్త్ బ్యూటీ హేబా పటేల్ ‘కుమారి 21ఎఫ్’తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. అంతకు ముందే కన్నడ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తమిళంలో ఓ సినిమా చేసి నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తొలిచిత్రంతోనే టాలీవుడ్ కుమారిగా ముద్రవేసుకున్న హేబా పటేల్ వరుసగా ఆఫర్లు అందుకుంది. మీడియం బడ్జెట్ చిత్రాల్లో లీడ్ రోల్స్ తో నటిస్తూ వచ్చింది. కానీ హేబాకు మొదటి చిత్రం ఇచ్చిన ఫలితాలను అందించలేకపోయాయి. దీంతో క్రమంగా ఆఫర్లు తగ్గాయి. 
 

36

దీంతో రూటు మార్చిన హేబా పటేల్ మళ్లీ గ్లామర్ బాట పట్టింది. ఈ సందర్భంగా వెండితెరపై స్పెషల్ డాన్స్ లతో అదరగొట్టడం ప్రారంభించింది. రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ చిత్రంలో ఐటెం సాంగ్ లో నటించి మళ్లీ క్రేజ్ దక్కించుకుంది. రీసెంట్ గా ‘శాసన సభ’ మూవీలోనూ ఐటెం సాంగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు చేజిక్కించుకుంటోంది. 
 

46

ఆ తర్వాత వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’లో తన నటనతో మెస్మరైజ్ చేస్తోంది. మంచి మార్కులు దక్కించుకుంది. ఫలితం ఇప్పుడు రెండుమూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదే సమయంలో హేబా పటేల్ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. 

56

ఈ సందర్భంగా క్రేజీ పోస్టులు పెడుతూ  ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో దుమ్ములేపుతోంది. అందాల విందుతో మైమరిపిస్తోంది. గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరకట్టులో మెరిసింది. 

66

తాజాగా పంచుకున్న పిక్స్ లో హేబా బ్లాక్ శారీలో మెరుపులు మెరిపించింది. జబ్బల జాకెట్, ట్రాన్స్ ఫరెంట్ శారీలో బ్యూటీఫుల్ దర్శనమిచ్చి సండే ట్రీట్ అందించింది. మరోవైపు మత్తు ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. దీంతోఫ్యాన్స్ ఈ బ్యూటీ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: పెద్ది హిట్ లేదా ఫ్లాప్ ఏమైనా కావచ్చని ముందే తెలుసు, కానీ.. ఇంత పెద్ద సక్సెస్ కి కారణం అదొక్కటే
Recommended image2
Krrish 4 Update: రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్న హృతిక్ రోషన్, ఇదెక్కడి అరాచకం బాబోయ్
Recommended image3
Chiranjeevi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం 300 మందిని వెనక్కి రప్పించిన చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved