MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ హీరోయిన్, భుజంపై టాటూతో హల్ చల్

పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ హీరోయిన్, భుజంపై టాటూతో హల్ చల్

డాక్టర్ రాజ్ కుమార్ మనవరాలు ధన్య రామ్ కుమార్ భుజంపై ప్రశ్న గుర్తు టాటూ. ధన్య భుజం మీద కొత్త టాటూ. ఏ ఆలోచనతో వేయించుకుందో చెప్పింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 22 2025, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నిన్న సన్నిహకే సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి ధన్య రామ్ కుమార్ ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న నటి అని చెప్పొచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ధన్య రామ్ కుమార్ భుజం మీద 'ప్రశ్న గుర్తు' ఉన్న టాటూ వేయించుకున్నారు. ఎందుకు వేయించుకున్నారో రివీల్ చేశారు.

36

'అది నిజంగా question మార్క్‌. ముందు నా జీవితంలో నిజమైన ప్రేమ దొరికినప్పుడు నేను ఇంకో question మార్క్ పక్కన వేసుకొని హార్ట్ చేసుకుంటాను' అని ఒక ఇంటర్వ్యూలో ధన్య మాట్లాడారు.

46

అసలు ధన్య ఇచ్చిన సమాధానం సరదాగా చెప్పింది. కానీ నిజమైన కారణం ఏంటంటే ధన్య చిన్నప్పటి నుంచి క్యూరియాసిటీ క్యాట్ అంట. ప్రతి ఒక్కరి గురించి ప్రశ్నలు వేస్తాను దాని ప్రతిరూపమే ఈ టాటూ.

56

 సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ధన్య రామ్ కుమార్ అప్లోడ్ చేసిన చాలా ఫోటోలలో ఈ టాటూ హైలైట్ అయింది. ఇక ఇది కొత్త ట్రెండ్ అవుతుందనడంలో సందేహం లేదు.

66

నిన్న సన్నిహకే, హైడ్ అండ్ సీక్, ది జడ్జ్‌మెంట్, పౌడర్, కాలాప్థర్ సినిమాలలో ధన్య రామ్ కుమార్ నటించారు. ప్రస్తుతం ఎల్లా నినగగి సినిమా షూటింగ్ చేస్తున్నారు. ధన్య రామ్ కుమార్ గురించి చెప్పాలంటే ఆమె కన్నడ లెజెండ్రీ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ మనవరాలు. రాజ్ కుమార్ కుమార్తె పూర్ణిమ కూతురు ఆమె. అంటే శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ఆమెకి మావయ్యలు అవుతారు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫస్ట్ హీరోయిన్ ధన్యనే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఫ్యాషన్
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja Telugu Films: అలీకి వాచిపోయేలా చెంపదెబ్బలు, చిరంజీవి అంటే పిచ్చి..భారతీరాజా తెలుగు సినిమాలు
Recommended image2
Rajasekhar: బాలయ్య కోసం కెరీర్‌ని రిస్క్ లో పెడుతున్న రాజశేఖర్‌.. లైఫ్‌లో మొదటిసారి డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Bharathiraja Awards: పద్మశ్రీ నుంచి 6 నేషనల్ అవార్డుల దాకా... భారతీరాజా సాధించిన ఘనతలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved