కన్నడ నటి ఆత్మహత్య.. ప్రియుడి అరెస్ట్‌

First Published 1, Jul 2020, 10:54 AM

కన్నడ ఇండస్ట్రీలో వ్యాఖ్యతగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చందన ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ప్రేమలో మోసపోయినందుకు గాను ఆమె విషం తాగి సూసైడ్  చేసుకుంది. ఆమెతో శారీరక సంబంధం కూడా ఉన్న ఆమె ప్రియుడ్ని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కన్నడ నటి చందన ఆత్మహత్యకు సంబంధించి ఆమె ప్రియుడ్నిను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన దినేష్‌ను బెంగళూరులో అరెస్టు చేశారు.

టెలివిజన్ వ్యాఖ్యాత, నటి చందన ఆత్మహత్య కన్నడనాట సంచలనం సృష్టించింది. ప్రియుడు మోసం చేసినందుకే చందన విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

తవరేకెరేలోని కృష్ణమూర్తి లేఅవుట్‌లో నివసిస్తున్న చందన మే 28 న విషం ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సన్నిహితులు ఆమెను ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందింది.

చందన గత 5 సంవత్సరాలుగా నిందితుడు దినేష్‌తో ప్రేమలో ఉంది. అతను చందన నుంచి డబ్బు తీసుకోవటంతో పాటు ఆమెను శారీరకంగానూ వేదించాడు.

అతను పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకంతో చందన చాలాసార్లు శారీరకంగానూ అతనితో కలిసింది. ఆత్మహత్యకు ముందు పోస్ట్ చేసిన వీడియోలో ఈ విషయాలతో పాటు దినేష్‌ తన దగ్గర 5 లక్షలు తీసుకున్నట్టుగా తెలిపింది.

ఈ మేరకు చందనా కుటుంబం దినేష్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.

loader