MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సోఫాలో పద్ధతిగా కూర్చొని కవ్విస్తున్న అషురెడ్డి.. టాప్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ..

సోఫాలో పద్ధతిగా కూర్చొని కవ్విస్తున్న అషురెడ్డి.. టాప్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ..

యంగ్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా పంచుకున్న పిక్స్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 12 2023, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల ఆరబోతలో ఎప్పుడో హద్దులు చెరిపేసిన అషురెడ్డి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. ఈ సందర్భంగా తాజాగా యంగ్ బ్యూటీ మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది.  
 

26

‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోతో గట్టి ఫేమ్ దక్కించుకున్న అషురెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాను అందాలతో ఊపేస్తోంది.  అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడ్తుంది. తాజాగా ఓ హోటల్ ను సందర్శించిన అషురెడ్డి కొన్ని స్టిల్స్ ను ఆకట్టుకుంది.
 

36

ట్రెండీ అవుట్ ఫిట్ లో అషురెడ్డి గ్లామర్ మెరుపులు మెరిపించింది. టాప్ యాంగిల్లో ఎద అందాలతో మంత్రముగ్ధులను చేసింది. క్యూట్ లుక్స్ తో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చి తనదైన ఫోజులతో ఆకట్టుకుంటోంది. 
 

46

ఈ పిక్స్ పంచుకుంటూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. నేను పొరపాట్లను ఇష్టపడుతాను. ఎందుకంటే ప్రజలు ఎక్కడైనా వాటినే హైలైట్ చేస్తుంటారు.. అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఏదేమైనా అషు పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

56

‘బిగ్ బాస్’ షో తర్వాత  అషురెడ్డికి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. బుల్లితెరపై ఆయా స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తూనే వెండితెరపైనా మెరుస్తోంది. రీసెంట్ గా ‘ఫోకస్’ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకుంది. అషు నటనకు మంచి మార్కులు పడ్డాయి.

66

ప్రస్తుతం అషురెడ్డి మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. రాయసీయ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఓ సినిమాలో ఈ ముద్దుగుమ్మ మెరియనున్నట్టు సమాచారం. అలాగే ‘ఏ మాస్టర్ పీస్’ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.  మరోవైపు ఇలా నెట్టింట తన ఫొటోలను షేర్ చేసుకుంటూ అదరగొడుతోంది.  
 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
KS Chithra: కూతురు మరణంతో సింగర్ చిత్ర షాకింగ్ నిర్ణయం, ఇళయరాజా, లతా మంగేష్కర్ ఏం చేశారంటే?
Recommended image2
Varun Tej Surgery: మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తా, మోకాలి సర్జరీ పై వరుణ్ తేజ్ ఏమన్నాడంటే?
Recommended image3
Bhooth Bangla: ఈ ఏడుగురు స్టార్స్ లో బాగా చదువుకుంది ఎవరో తెలుసా ? వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved