MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వివాహేతర సంబంధాలపై నటి షాకింగ్ కామెంట్స్.. ఆ హీరోయిన్ ఒక ఫ్యామిలీని నాశనం చేసిందా..

వివాహేతర సంబంధాలపై నటి షాకింగ్ కామెంట్స్.. ఆ హీరోయిన్ ఒక ఫ్యామిలీని నాశనం చేసిందా..

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ లు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఐదు పదులు దాటిన సీనియర్లు కూడా ప్రేమలో మునిగితేలడం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో అయితే ఇలాంటి వ్యవహారాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Feb 04 2023, 06:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ లు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఐదు పదులు దాటిన సీనియర్లు కూడా ప్రేమలో మునిగితేలడం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో అయితే ఇలాంటి వ్యవహారాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. అమితాబ్ హయం నుంచి బోలెడు లవ్ స్టోరీలు వింటూనే ఉన్నాం. 

 

26

అయితే తాజాగా సీనియర్ నటి అరుణ ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేసారు. పచ్చని కుటుంబాలు నాశనం కావడానికి కారణం ఆడవాళ్లే అనే వాదనపై ఆమె మండిపడ్డారు. అనైతిక మైన ప్రేమలు, వివాహేతర సంబంధాల వల్ల ఫ్యామిలీ రిలేషన్ షిప్ లో వస్తున్న సమస్యలపై మహిళలనే నిందించడం తగదు అని అంటున్నారు. 

36

ఆడవాళ్లు తమ కాపురం కూలిపోవడానికి మరో మహిళే కారణం అని తిడుతుంటారు. అయితే ఇలా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి. మిమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యత మీ భర్తది. వేరే ఆడవాళ్లది కాదు. ముందు మీ భర్తని అదుపులో పెట్టుకోండి. 

46

ఒక కాపురాన్ని కూల్చాలనే ఉద్దేశంతో ఏ అమ్మాయి కూడా వివాహేతర సంబంధం పెట్టుకోదు. కాపురాలు కూల్చడం మహిళలకి సరదా కాదు అని అరుణ ఇరానీ అన్నారు. ఉదాహరణగా చెబుతూ నటి హేమమాలిని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హేమమాలినిని తీసుకోండి.. ధర్మేంద్ర కుటుంబాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆమె అతడిని వివాహం చేసుకుందా అని ప్రశ్నించారు. 

56

పెళ్ళైన మగాడితో ఏడడుగులు నడవడం, అతడితో రిలేషన్ షిప్ కొనసాగించడం అంత సులువైన విషయం కాదు అని అరుణ ఇరానీ అన్నారు. ప్రేమకి ఉన్న సెక్యూరిటీ పెళ్ళికి లేదు అని అన్నారు. ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్న వృధానే.

 

66

అరుణ ఇరానీ కూడా ఆల్రెడీ పెళ్ళైన సందేశ్ కోహ్లీ అనే దర్శకుడిని వివాహం చేసుకున్నారు. ఆమె పెళ్లయ్యే సమయానికి అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అర్థరాత్రి నా పిల్లలకి అత్యవసర పరిస్థితి వస్తే నానా భర్తకు ఫోన్ చేయలేను. అందుకే పిల్లలు కూడా వద్దనుకున్నట్లు అరుణ ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
రష్మిక ను ఇరికించిన బాలకృష్ణ, విజయ్‌ దేవరకొండకి హింట్ ఇచ్చి.. ఇరుక్కుపోయిన హీరోయిన్
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved