MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • అనుపమా ట్రెడిషనల్ లుక్.. మెరిసిపోతున్న ఆభరణాలు ధరించి మంత్రముగ్ధులను చేస్తున్న మలబార్ అందం..

అనుపమా ట్రెడిషనల్ లుక్.. మెరిసిపోతున్న ఆభరణాలు ధరించి మంత్రముగ్ధులను చేస్తున్న మలబార్ అందం..

యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama  Parameswaran)  ట్రెడిషనల్ లుక్ లో మంత్రముగ్ధులను చేస్తోంది. బ్యూటీఫుల్ ఆభరణాలు ధరించిన కుర్ర హీరోయిన్ రెట్టింపు అందాన్ని సొంతం చేసుకుంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 30 2023, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా అనుపమా పరమేశ్వర్ దూసుకుపోతోంది. వరుస ఆఫర్లను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు తన ఖాతాలో వరుసగా హిట్లను జమ చేసుకుంటోంది. గతేడాది ‘కార్తీకేయ2’, ‘18 పేజెస్’ చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం కూడా అనుపమా చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నారు. దీంతో అటు షూటింగ్స్ లలో ఫుల్ బిజీగా ఉంటుంది. ఈక్రమంలో అనుపమా సోషల్ మీడియాలోనూ తన అభిమానులను అలరిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో ఆకట్టుకుంటోంది. 
 

36

సినిమా అప్డేట్స్ అందిస్తూనే మరోవైపు అదిరిపోయే ఫొటోషూట్లతో అందాల విందు చేస్తోంది. ఇటీవల రెచ్చిపోయి స్కిన్ షో చేస్తోంది. రకరకాలుగా పోజులిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ పోజులకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. 
 

46

మొన్నటి వరకు గ్లామర్ షోతో రచ్చరచ్చ చేసిన అనుపమా.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసి ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. ఆకర్షణీయమైన ఆభరణాలను ధరించిన అనుపమా రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. అందుకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.
 

56

గ్లామర్ షోతో  కుర్ర హృదయాలను కొల్లగొట్టిన అనుపమా ఇలా ట్రెడిషనల్ వేర్ లోనూ దర్శనమిచ్చి కట్టిపడేస్తోంది. చూపుతిప్పుకోని అందంతో, బరువైన నగలను ధరించి చూపు తిప్పుకోనివ్వడం లేదు. శ్రీరామ నవమి రోజున మలయాళ బ్యూటీ ఇలా మెరవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 
 

66

అనుపమాకు సోషల్ మీడియాలో గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులను ఖుషీ చేసేందుకు ఇలా బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూనే ఉంటుంది. తన ఫొటోషూట్లు, వ్యక్తిగత విషయాలతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అనుపమా ‘సైరెన్’, ‘డీజే టిల్లు స్వ్కేర్’, మరో మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image2
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image3
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved