MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• పొలిటికల్‌ ఫైర్‌ బ్రాండ్‌ రోజా గ్రాండ్‌ బర్త్ డే సెలబ్రేషన్‌

పొలిటికల్‌ ఫైర్‌ బ్రాండ్‌ రోజా గ్రాండ్‌ బర్త్ డే సెలబ్రేషన్‌

బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ ఎలా ఫైర్‌ బ్రాండ్‌గా రాణిస్తున్న ఏపీ రాజకీయాల్లో కూడా రోజా సెల్వమణి ఫైర్‌ బ్రాండ్‌గా పిలవబడుతున్నారు. నటిగా, హోస్ట్ గా, ఎమ్మెల్యేగా రాణిస్తున్న రోజా.. నేడు(మంగళవారం) 48వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 17 2020, 03:07 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

తెలుగులో ఇరవై ఏళ్ళ క్రితం స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన రోజా.. రాజకీయాల్లోకి వెళ్లాక.. సినిమాలు తగ్గించారు. అడపాదడపా మెరుస్తున్నారన్నాంతే. మరోవైపు హోస్ట్ గా మెప్పిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

1972 నవంబర్‌ 17న ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో నాగరాజరెడ్డి, లలితా దంపతులకు జన్మించిన రోజా.. తిరుపతిలోనే ఉన్నత విద్య పూర్తి చేశారు.

312

సినిమాల్లోకి రాకముందు సినిమాల్లోకి రాకముందు కూచిపూడి నాట్య కారిణిగా అలరించారు. అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చి మెప్పించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

412

రోజాలోని ప్రతిభ సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. ఆమె `ప్రేమ తపస్పు` చిత్రంతో హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌కి పరిచయం అయ్యింది. ఇందులో రాజేంద్రప్రసాద్‌ సరసన హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ ఎన్‌.శివప్రసాద్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

512

ఈ సినిమా ఫర్వాలేదనిపించడంతోపాటు నటిగా రోజా నటనకు మంచి పేరు వచ్చింది. నటనతో, అందంతో ఆకట్టుకుంది.

612

శోభన్‌బాబు హీరోగా వచ్చిన `సర్పయాగం`లో ఆయనకు కూతురు పాత్రలోనూ నటించింది. ఈ సినిమా సక్సెస్‌ కావడంతో అవకాశాలు రోజాని క్యూ కట్టాయి. పైగా సురేష్‌ ప్రొడక్షన్స్ లో సినిమా కావడంతో లార్జ్ స్కేల్‌లో సినిమా అలరించింది.

712

`సీతారత్నం గారి అబ్బాయి`  సినిమాతో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని పాపులారిటీని తెచ్చుకుంది. చిరంజీవితో కలిసి నటించిన `ముఠామేస్త్రీ`లో నటించింది.

812

బాలకృష్ణ నటించిన `భైరవ ద్వీపం`లో రాకుమారిగా నటించి వాహ్‌ అనిపించింది. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

912

సెల్వమణి దర్శకత్వంలో `చెంబరుతి` చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో సెల్వమణితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. పెద్దలను ఒప్పింది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2002లో వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరికి ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ఉన్నారు.

1012

పెళ్ళి తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా.. మొదట టీడీపీలో కొనసాగారు. అనేకమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఐరన్‌ లెగ్‌గా ముద్ర వేసుకున్నారు.

1112

ఆ తర్వాత వైఎస్‌ఆర్ సీపీలోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. ఇప్పుడు ఎమ్మెల్యేగా, `జబర్దస్త్` షోకి హోస్ట్ గా ఉంటూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు.

1212

ఇక ఈ రోజు తన బర్త్‌ డే ఫ్యామిలీతో కలిసి ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jayasudha: జయసుధను ఆంటీ అనిపిలిచే ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? మహేష్ ఏమని పలకరిస్తాడంటే?
Recommended image2
Samantha: ఒక్క పాటకు కోట్లు తీసుకునే సమంత, అసాధారణ సక్సెస్‌ జర్నీ.. పేదరికం నుంచి కోట్లకు
Recommended image3
Folk Song: రెండు రోజుల్లో 1 మిలియన్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న పాట..ప్రతి పెళ్లిలో ఈ పాట వినపడాల్సిందే..!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved