సురేఖా వాణి కూతురు హీరోయిన్ మెటీరియలే...అమ్మతో కలిసి గ్లామర్ పంచుతున్న యంగ్ బ్యూటీ

First Published 30, Sep 2020, 3:58 PM

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సురేఖా వాణి గ్లామర్ పరంగా హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది. ఈ పొడుగు ఆర్టిస్ట్ తన కూతరు సుప్రీతతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా హీరోయిన్ మెటీరియల్ అంటూ నెటిజెన్స్  పొగిడేస్తున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి సురేఖా వాణి. చేసేది ఆంటీ పాత్రలైనా గ్లామర్ విషయంలో హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు.

సినిమాలలో చేసే పాత్రల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో హీరోయిన్స్ లెవెల్ లో గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది

సురేఖా వాణి సోషల్ మీడియా పోస్టులపై అనేక కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ ఆమె పేస్ చేస్తూ ఉంటారు. ఐతే ఆ కామెంట్స్ పెద్దగా పట్టించుకోరు సురేఖ .

ఎవరైనా అసభ్యంగా కామెంట్ చేస్తే వెంటనే స్ట్రాంగ్ రిప్లై కూడా ఇస్తుంది. సురేఖా వాణికి ఓ టీనేజ్ కూతురు కూడా వుంది. ఆమె పేరు సుప్రీత కాగా, తరచుగా సురేఖ కూతురితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

తాజాగా సురేఖ కూతరు సుప్రీతతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. తల్లీకూతుళ్ల ఫొటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అలాగే సురేఖ కూతురు ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఆమె హీరోయిన్ మెటీరియల్ అంటూ పొగిడేస్తున్నారు. త్వరగా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

నటి సురేఖ వాణి ఆలోచన కూడా అదే అని తెలుస్తుంది. త్వరలోనే సుప్రీత హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యే అవకాశం కలదు.

loader