MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • చిరంజీవిని పొగిడితే బాలకృష్ణకి నచ్చదా ? సుమన్ బయటపెట్టిన అసలు నిజం ఇదే

చిరంజీవిని పొగిడితే బాలకృష్ణకి నచ్చదా ? సుమన్ బయటపెట్టిన అసలు నిజం ఇదే

Actor Suman: చిరంజీవి, బాలకృష్ణ మధ్య విభేదాలపై సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ నచ్చదా ? అనే అంశంపై సుమన్ స్పందించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 20 2025, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి, బాలకృష్ణ మధ్య విభేదాలు 
Image Credit : Asianet News

చిరంజీవి, బాలకృష్ణ మధ్య విభేదాలు 

చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మధ్య దశాబ్దాలుగా విభేదాలు, రైవలరీ ఉందని అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. వీరి ఫ్యాన్స్ గురించి అయితే ఇక చెప్పనవసరం లేదు. మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య నిత్యం సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో చిత్ర పరిశ్రమలో కొందరు ప్రముఖులు వెళ్లి కలిశారు. ఆ సమయంలో జగన్ ప్రభుత్వం సినీ ప్రముఖుల్ని అవమానించారు అనే చర్చ జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి గట్టిగా మాట్లాడలేదు 
Image Credit : Asianet News

చిరంజీవి గట్టిగా మాట్లాడలేదు 

ఇటీవల అసెంబ్లీలో దీని గురించి చర్చ జరిగింది. చిరంజీవి గట్టిగా మాట్లాడడం వల్లే జగన్ దిగొచ్చి సినీ ప్రముఖుల్ని కలిశారు అంటూ కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. వెంటనే రియాక్ట్ అయిన బాలకృష్ణ.. చిరంజీవి ఏమీ గట్టిగా అడగలేదు అక్కడ. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగొచ్చారు అనేది అబద్దం అంటూ బాలయ్య ఖండించారు. చిరంజీవికి క్రెడిట్ ఇవ్వడానికి బాలయ్య అంగీకరించలేదు. 

35
బాలయ్య కామెంట్స్ పై సుమన్ రియాక్షన్ 
Image Credit : Facebook/Suman

బాలయ్య కామెంట్స్ పై సుమన్ రియాక్షన్ 

చిరంజీవి కూడా తిరిగి బాలయ్యకి కౌంటర్ ఇచ్చారు. దీనితో చిరు, బాలయ్య మధ్య విభేదాలు మరోసారి బయట పడ్డాయి. చిరంజీవిని పొగిడితే బాలయ్యకి నచ్చదు అంటూ ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై సీనియర్ నటుడు సుమన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నిజంగానే చిరంజీవిని పొగిడితే బాలకృష్ణకి నచ్చదా  ప్రశ్నించారు. దీనికి సుమన్ స్పందిస్తూ.. బాలకృష్ణ గారు మంచికి మంచి చెడుకి చెడు లాగా ఉండే వ్యక్తి. ఆయన కొంచెం షార్ట్ టెంపర్. ఎందుకు అలా అంటే.. ఆయన ఒకవైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలు, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బాధ్యతలు చూసుకుంటున్నారు. 

45
చిరంజీవి సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి 
Image Credit : Asianet News

చిరంజీవి సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి 

ఎక్కడకి వెళితే ఆ బాధ్యతలకు తగ్గట్లుగా మారిపోవాలి. ఈ క్రమంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. అలాంటప్పుడు కొన్ని మాటలు నోటి నుంచి పొరపాటుగా జారుతాయి. చిరంజీవి గారి విషయానికి వస్తే ఆయన సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి. కాస్త ఇరిటేషన్ వచ్చినా కంట్రోల్ చేసుకోగలరు. రాజకీయంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు నోరు జారుతుంటారు. ఆ వివాదం అక్కడి వరకే పరిమితం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. 

55
మేమంతా బాగానే ఉన్నాం 
Image Credit : Facebook/Suman

మేమంతా బాగానే ఉన్నాం 

ఆ వివాదాలు ఎక్కువ కాలం ఉండవు. కానీ పొరపాటున వచ్చిన మాట వల్ల వాళ్ళ ఫ్యాన్స్.. వీళ్ళ ఫ్యాన్స్ గొడవపడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్ని వివాదాలు ఉన్నా హీరోలు హీరోలు బాగానే ఉంటారు. మేమంతా బాగానే ఉన్నాం అని సుమన్ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image2
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image3
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Related Stories
Recommended image1
ఆమె లేకుంటే ఇంద్ర, అత్తారింటికి దారేది సినిమాలే లేవు.. సుహాసిని నుంచి ఆర్తి అగర్వాల్ వరకు, అందరికీ ఆమె గొంతే
Recommended image2
పసుపు దంచడంతో నారా రోహిత్, శిరీష పెళ్లి పనులు ప్రారంభం.. బ్యూటిఫుల్ ఫోటోలు చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved