ఇండియన్ మైఖేల్ జాక్సన్.. ప్రభుదేవా లగ్జరియస్ బంగ్లా (ఫోటోలు)
ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరుతెచ్చుకున్న సౌత్ స్టార్ ప్రభుదేవా. కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా సక్సెస్ అయిన ప్రభుదేవా లగ్జరియస్ ఇంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సకల సదుపాయాలు, అన్ని ఏర్పాట్లు ఉన్న ప్రభుదేవా బెడ్ రూం.
విశాలమైన హాల్‌లో తెల్లని సోఫాలు
అమ్మా - నాన్నలతో తన బెడ్ రూంలో ప్రభుదేవా
స్టైలిష్ సోఫాలు
లగ్జరియస్ డైనింగ్ టేబుల్
హాల్‌లో స్టైలిష్ పోజులో ప్రభుదేవా
తల్లి తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ప్రభుదేవా
కొడుకులతో కలిసి ఆనందంగా ప్రభుదేవా
ప్రభుదేవా తండ్రి ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ అతని భార్య.