MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • కార్తీక దీపం డాక్టర్ బాబు గట్టిగానే వసూలు చేస్తున్నాడుగా... షాక్ ఇస్తున్న నిరుపమ్ పరిటాల రెమ్యూనరేషన్!

కార్తీక దీపం డాక్టర్ బాబు గట్టిగానే వసూలు చేస్తున్నాడుగా... షాక్ ఇస్తున్న నిరుపమ్ పరిటాల రెమ్యూనరేషన్!

కార్తీక దీపం సక్సెస్ నేపథ్యంలో స్టార్ మా కార్తీక దీపం 2 తెరపైకి తెచ్చింది స్టార్ మా. ప్రధాన పాత్రలు చేసిన ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల మరోసారి ఈ సీరియల్ లో భాగం అయ్యారు. కాగా నిరుపమ్ ఈ సీరియల్ కోసం భారీగా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడని సమాచారం..   

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 14 2024, 03:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Karthika Deepam 2

Karthika Deepam 2


కార్తీక దీపం ఏళ్ల తరబడి బుల్లితెరను ఏలింది. నేషనల్ వైడ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. కార్తీక్, దీప, మోనిత అనే మూడు పాత్రల చుట్టూ కార్తీక దీపం సీరియల్ సాగుతుంది. దాదాపు 1600 ఎపిసోడ్స్ ఈ సీరియల్ సాగింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Karthika Deepam 2

Karthika Deepam 2

కార్తీక దీపం సీరియల్ కి 2023 లో ముగింపు పలికారు. ఇది ఒకింత కార్తీక దీపం అభిమానులను నిరాశపరిచింది. వారి కోసం సరికొత్తగా కార్తీక దీపం 2 తీసుకుకొచ్చారు. నవ వసంతం పేరుతో గత రెండు మూడు వారాలుగా కార్తీక దీపం 2 ప్రసారం అవుతుంది. 

 

35

కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు, దీప అలియాస్ వంటలక్క పాత్రలను నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ మరోసారి పోషిస్తున్నారు. మోనిత పాత్ర మాత్రం లేదు. దీంతో శోభ శెట్టి నటించడం లేదు. ప్రధాన పాత్రలు చేస్తున్న నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ భారీగా ఛార్జ్ చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

45
Karthika Deepam 2

Karthika Deepam 2

నిరుపమ్ పరిటాల కార్తీక దీపం 2 రెమ్యూనరేషన్ గా రోజుకు రూ. 40000  ఛార్జ్ ఛార్జ్ చేస్తున్నాడట. ఓ సీరియల్ నటుడికి ఇంత మొత్తం అంటే సామాన్యం కాదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. అలాగే ప్రేమీ విశ్వనాథ్ సైతం రూ. 30000 తీసుకుంటుందట. 

 

55

తెలుగు సీరియల్ నటుల్లో వీరిద్దరూ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇక మొదటి వారం కార్తీక దీపం 2 టీఆర్పీ దుమ్ము రేపింది. ఇక మొదట్లోనే ఇలా ఉందంటే రాబోయే కాలంలో అన్ని సీరియల్స్ ని వెనక్కి నెట్టి మరోసారి నెంబర్ వన్ పొజిషన్ కైవసం చేసుకోవడం ఖాయం అనొచ్చు.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image2
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Recommended image3
Nani: ఇలాంటి సినిమాలెందుకు చేస్తున్నావ్‌.. నానికి అమ్మ వార్నింగ్‌.. జడల వివాదంపై ఎట్టకేలకు వివరణ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved