MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సింగర్ గీతా మాధురి తో విడాకులు నిజమేనా..? క్లారిటీ ఇచ్చిన నటుడు నందు.. ఏమంటున్నాడంటే..?

సింగర్ గీతా మాధురి తో విడాకులు నిజమేనా..? క్లారిటీ ఇచ్చిన నటుడు నందు.. ఏమంటున్నాడంటే..?

ప్రేమించి పెళ్లాడిన సింగర్ గీతామాధురి.. నటుడు నందు విడాకులు తీసుకోబోతున్నారా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో నిజం ఎంత..? ఈ విషయంలో స్పందించిన నందు ఏమని క్లారిటీ ఇచ్చాడు..? 

Mahesh Jujjuri | Published : Oct 21 2023, 08:28 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
<p>Geetha Madhuri</p>

<p>Geetha Madhuri</p>

ఫిల్మ్ ఇండస్ట్రీలో జంటలకు కొదవ లేదు. ఫీల్డ్ లో ఉన్నప్పుడు ప్రేమించుకుని..ఆతరువాత పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేవారు ఎందరో.. అయితే అందులో సింగర్ గీతా మాధురి.. యాక్టర్ నందు జంట కూడా ఉంది. అయితే ఇలా హ్యాపీగా ఉండే సెలబ్రిటీ జంటల్లో  కొంత మంది మాత్రం మనస్పర్ధలు వచ్చి విడిపోవడం కూడా చూస్తూనే ఉన్నారు. ఈమధ్య పెద్ద పెద్ద స్టార్ కపుల్స్ సడెన్ గా విడిపోయి..విడాకులు తీసుకుని.. షాక్ ఇచ్చారు. అందులో నాగచైతన్య, సమంత జంట తో పాటు.. ధనుష్ జంట లాంటి స్టార్ కపూల్స్ విడిపోవడం పెద్ద షాక్. 

27
Asianet Image

అయితే ఇది బేస్ చేసుకుని.. మిగతా స్టార్ కపూల్స్ మీద కూడా రకరకాల వార్తలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అందులో నిజంగా జరిగేవి ఎన్నో తెలియదు కాని.. రూమర్లు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు రావడం సర్వసాధారణం ఇలా సెలబ్రిటీల గురించి కొన్ని నిజాలు రాగా ఎన్నో అవాస్తవాలు చక్కెర్లు కొడుతుంటాయి. అలాంటి వార్తలు నందు, గీతాల గురించి వినిపిస్తూనే ఉన్నాయి. 

37
Asianet Image

సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నగీత మాధురి.. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుడు నందుని ప్రేమించి ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. గీత మాధురి నందు తమ జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నారు. అయితే ఈక్రమంలోనే  వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. 
 

47
nandu

nandu

గీత మాధురి నందు మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. దాంతో  ఇద్దరు  విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అంటూ వార్తలు రావడంతో అంతా కన్ ఫ్యూజన్ లో పడ్డారు. చాలా కాలంగా ఈ వార్తలు వస్తున్నా.. ఇద్దరులో ఎవరూ స్పందించలేదు. దాంతో ఇది నిజం కావచ్చని చాలా మంది అనుకున్నారు. 

57
Asianet Image

అయితే ఈ విషయంలో తాజాగా స్పందించారు యాక్టర్ నందూ.  మాన్షన్ 24 సినీ ప్రమోషన్లలో భాగంగా నందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నందు విడాకుల వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. నందు మాట్లాడుతూ నేను గీత ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నాము అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు చూసి మేమిద్దరం నవ్వుకున్నామని అన్నారు. 

67
Asianet Image

అంతే కాదు ఇలా మేమిద్దరం విడాకులు తీసుకోబోతున్నాం అంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. వాటిని అస్సలు మేము పట్టించుకోలేదు అన్నారు. ఎవరోన ఏదో రాస్తే తాము స్పందించడం కూడా కరెక్ట్ కాదు అన్నారు. క్లారిటీ ఇవ్వాలి కనుక తాను ఈ విషయంలో మాట్లాడానన్నారు. ఇక నందు క్లారిటీ ఇవ్వడంతో.. ఇప్పటికైనవీ వీరి విడాకుల విషయంలో రూమర్స్ ఆగుతాయేమో చూడాలి. 

77
Asianet Image

అంతే కాదు ఇలా మేమిద్దరం విడాకులు తీసుకోబోతున్నాం అంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. వాటిని అస్సలు మేము పట్టించుకోలేదు అన్నారు. ఎవరోన ఏదో రాస్తే తాము స్పందించడం కూడా కరెక్ట్ కాదు అన్నారు. క్లారిటీ ఇవ్వాలి కనుక తాను ఈ విషయంలో మాట్లాడానన్నారు. ఇక నందు క్లారిటీ ఇవ్వడంతో.. ఇప్పటికైనవీ వీరి విడాకుల విషయంలో రూమర్స్ ఆగుతాయేమో చూడాలి. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories