MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • URGENT: వైవా హర్ష సాయిం చేయండంటూ సీరియస్ రిక్వెస్ట్

URGENT: వైవా హర్ష సాయిం చేయండంటూ సీరియస్ రిక్వెస్ట్

వైవా హర్ష తన 91 ఏళ్ల అంకుల్, అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు, నాలుగు రోజుల క్రితం వైజాగ్‌లోని ఇంటి నుండి వెళ్లిపోయారని, కంచెర్ల పాలెం ప్రాంతంలో చివరిసారిగా కనిపించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎవరైనా చూసినట్లయితే సమాచారం ఇవ్వాలని కోరారు.

1 Min read
Author : Surya Prakash
Published : Jan 09 2025, 06:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Harsha Chemudu

Harsha Chemudu


వైవా హర్ష గురించి తెలియని తెలుగువారు లేరు.  షార్ట్ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్, కామెడీ కంటెంట్ ఉన్న వీడియోలు, రీల్స్‌తో పాపులర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెంది హర్ష చెముడు సినిమాల్లో కమెడియన్‌గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తూ ఉన్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా ఎక్కౌంట్ లో  పోస్ట్ పెట్టారు. మా అంకుల్ త‌ప్పిపోయాడు, కాస్త వెతికి పెట్టండి అంటూ  ఓ వీడియో పోస్ట్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Harsha Chemudu

Harsha Chemudu


అల్జీమర్స్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న మా అంకుల్ క‌నిపించ‌కుండా పోయారు. ఆయ‌న వ‌య‌సు 91 ఏళ్లు. నాలుగు రోజుల క్రితం ఆయ‌న వైజాగ్‌లోని ఇంటి నుంచి వెళ్లిపోయారు. సీసీటీవీ ప‌రిశీలించ‌గా కంచెర్ల పాలెం ఏరియాలో చివ‌రి సారిగా క‌నిపించారు. ఆయ‌న ఎక్క‌డైనా క‌నిపిస్తే తెలియ‌జేయండి,’ అంటూ వైవా హ‌ర్ష‌ ఎమోష‌న‌ల్ అయ్యారు.

34

 https://www.instagram.com/p/DEjebFPzY1i/

ఆ వీడియోలో హర్ష.. " నేను మీ అందరిని ఒక సహాయం అడగడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఏదైనా సమస్య మన చుట్టు పక్కల వాళ్లకు జరిగితే ఒకలా ఉంటుంది, మన వరకు వస్తే అది ఒకలా ఉంటుంది.  ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితిలో నేను, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నాము. మా అంకుల్‌ ఏ. పాపారావు, అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం వైజాగ్‌లోని ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చివరిసారిగా కంచరపాలెం ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లో ఆయన కనిపించారు. 

44
Harsha Chemudu

Harsha Chemudu

ఆయన చాలా నీరసంగా ఉన్నారు. నా రిక్వెస్ట్‌ ఏమిటంటే, మీలో ఎవరైనా ఆయనను చూసినట్లయితే ముందుగా కాస్త ఫుడ్‌ ఇవ్వండి. ఆపై, వీడియోలో ఇచ్చిన నెంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వండి.." అని అభ్యర్థించారు. హర్ష షేర్ చేసిన వీడియోలో వాళ్ళ అంకుల్ పాపారావు రోడ్లపై నడుచుకుంటూ ఉన్న దృశ్యాలు ఉన్నాయి. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Recommended image2
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళకి తమిళ డైరెక్టర్ ఫిదా.. ఆమె చేసిన సాహసం ఏంటో తెలుసా, డూప్ లేకుండా
Recommended image3
Mahesh Babu: అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఎవ్వరితో కుదర్లేదు.. మహేష్ తో బాలీవుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved