MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Aamir Khan: అమీర్ ఖాన్ మూడో భార్య బ్యాగ్రౌండ్ ఇదే..పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్

Aamir Khan: అమీర్ ఖాన్ మూడో భార్య బ్యాగ్రౌండ్ ఇదే..పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్

Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. 59 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి రెడీ అయ్యారు. ఇప్పటికే 2 పెళ్లిళ్లు పెటాకులు కాగా..మూడో పెళ్లికి మూహూర్తం పెట్టుకున్నారు. అమీర్ ఖాన్ జీవితంలోకి రాబోతున్న ఆ మూడో వ్యక్తి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?  

2 Min read
Author : Nandini Arava
Published : Jul 03 2026, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మూడో పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన అమీర్ ఖాన్
Image Credit : twitter

మూడో పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన అమీర్ ఖాన్

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి వచ్చే రూమర్స్ నెట్టింట క్షణాల్లో హాట్ టాపిక్‌గా మారిపోతాయి. ప్రస్తుతం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మూడో పెళ్లి గురించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన తర్వాత.. అమీర్ ఖాన్... త్వరలోనే మూడో పెళ్లికి సిద్ధమయ్యారట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెండు పెళ్లిళ్లు పెటాకులు
Image Credit : Asianet News

రెండు పెళ్లిళ్లు పెటాకులు

అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తాను 1986 పెళ్లి చేసుకుని 2002లో విడాకులు ఇచ్చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు జునైద్ ఖాన్, ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాతే అమీర్ ఖాన్ 2005లో కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకుని 2021లో విడిపోయారు. వీరికి ఒక కొడుకు ఆజాద్ ఉన్నాడు. 

Related Articles

Related image1
IRUMUDI KATTU: పూనకాలు తెప్పిస్తున్న రవితేజ పాట.. భక్తులకు ట్రీట్ ఇచ్చేలా 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్
Related image2
Jamuna: హీరోయిన్ల గ్లామర్ షోపై జమున బోల్డ్ స్టేట్ మెంట్.. సీనియర్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏఎన్నాఆర్..
35
జూలై 5 నాకెంతో ప్రత్యేకం: అమీర్ ఖాన్
Image Credit : twitter

జూలై 5 నాకెంతో ప్రత్యేకం: అమీర్ ఖాన్

అయితే ఇప్పుడు మూడో పెళ్లి చేసుకుంటున్నట్లు అమీర్ ఖాన్ స్వయంగా మీడియా ఎదుట డేట్ ఎనౌన్స్ చేశారు. జూలై 5 న పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇది చాలా చిన్న వేడుక అని, ఇంట్లోనే ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్దిమందినే ఆహ్వానిస్తునట్లు అమీర్ ఖాన్ చెప్పారు. ఈ జూలై 5 తనకెంతో ప్రత్యేకమన్నారు. అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు.

45
అమీర్ ఖాన్ మూడో భార్య బ్యాగ్రౌండ్ ఇదే
Image Credit : twitter

అమీర్ ఖాన్ మూడో భార్య బ్యాగ్రౌండ్ ఇదే

అమీర్ ఖాన్ మూడో భార్య గౌరీ స్ప్రాట్.. సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి కాదు. ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్, క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న ప్రముఖ వ్యక్తి. అమీర్ ఖాన్‌తో ఆమెకు కొంతకాలంగా మంచి పరిచయం ఉంది. ఆమె ప్రస్తుతం ముంబై, బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నారు. అదే కాకుండా అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో పనిచేస్తున్నారు.

55
శుభాకాంక్షలు తెలిపిన డైరక్టర్ రాజ్ కుమార్
Image Credit : Asianet News

శుభాకాంక్షలు తెలిపిన డైరక్టర్ రాజ్ కుమార్

అమీర్ ఖాన్ పెళ్లి డేట్ ఎనౌన్స్ చేస్తున్నప్పుడు పక్కనే డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ ఉన్నారు. ఆయన వెంటనే అమీర్ ఖాన్ కు శుభాకాంక్షలు చెప్పారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన త్రీ ఇడియట్స్, పీకే సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచాయి. అమీర్ ఖాన్ కొత్త జీవితం స్టార్ట్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఇక దంగల్' సినిమాలో కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్ తో పెళ్లి చేసుకుంటారనే వార్త గతంలో ప్రచారం జరిగింది. మొత్తానికి రెండు పెళ్లిళ్లు తర్వాత మూడో పెళ్లికి రెడీ అయిపోయారు..బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Related Stories
Recommended image1
IRUMUDI KATTU: పూనకాలు తెప్పిస్తున్న రవితేజ పాట.. భక్తులకు ట్రీట్ ఇచ్చేలా 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్
Recommended image2
Jamuna: హీరోయిన్ల గ్లామర్ షోపై జమున బోల్డ్ స్టేట్ మెంట్.. సీనియర్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏఎన్నాఆర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved