Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• KEA 2025
• Home
• Entertainment
• ఆదా.. కెరీర్‌ క్వశ్చన్‌ మార్క్ కాదు కదా?

ఆదా.. కెరీర్‌ క్వశ్చన్‌ మార్క్ కాదు కదా?

`హార్ట్ ఎటాక్‌` చిత్రంతో ఘాటైన కిస్సులతో, రొమాంటిక్‌ సీన్లతో టాలీవుడ్‌ ఆడియెన్స్ కి హార్ట్ ఎటాక్‌ తెప్పించిన సోయగం ఆదా శర్మ.  ఆ తర్వాత ఆదాకి తెలుగులో మంచి సినిమాలు పడలేదు. చాలా గ్యాప్‌తో `క్షణం` సినిమాతో విజయాన్ని అందుకుంది. కానీ కమర్షియల్‌ హీరోయిన్‌గా గుర్తింపుని తెచ్చుకోలేకపోయింది.

Aithagoni Raju | Published : Aug 28 2020, 06:45 PM
1 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
18

తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తున్నప్పటికీ ఆదాకి రావాల్సినంత గుర్తింపు, ఇమేజ్‌ రాలేదు. ఇంకా చెప్పాలంటే అసలు సరైన అవకాశాలు రాలేదు.

28

గతేడాది రాజశేఖర్‌ సరసన `కల్కి`లో మెరిసిన ఈ అమ్మడు హిందీలో అడపాదడపా ఛాన్స్ లను దక్కించుకుంటూ మనుగడ సాధిస్తుంది.

38

తాజాగా ఆదా తెలుగులో మరో సినిమా చేస్తుంది. విప్రా దర్శకత్వంలో శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీ కృష్ణ నిర్మిస్తున్న సినిమాలో ప్రధాన పాత్రలో ఆదా నటిస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని రా స్టిల్స్ కొన్ని రోజుల క్రితమే పంచుకుంది ఆదా.

48

తాజాగా ఈ సినిమాకి `క్వశ్చన్‌ మార్క్`(?) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ విచిత్రమైన, విభిన్నమైన టైటిల్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది సస్పెన్స్ హర్రర్‌ థ్రిల్లర్‌గా ఉండబోతుందని తాజా పోస్టర్‌ ని చూస్తే అర్థమవుతుంది.

58

టైటిల్‌ రివీల్‌ చేసిన సందర్భంగా ఆదా శర్మ చెబుతూ, ఇది మంచి హర్రర్‌ సినిమా. ఈ సినిమా కథకి క్వశ్చన్‌ మార్క్ టైటిల్‌ పర్‌ఫెక్ట్. అయితే ఈ సినిమా కథేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నాకు ఇంత మంచి ఛాన్స్‌ ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ ` అని తెలిపింది.

68

దర్శకుడు విప్రా స్పందిస్తూ, టైటిల్‌కి మంచి స్పందన లభిస్తుందన్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకుందని, నిర్మాత రాజీ పడకుండా నిర్మిస్తున్నట్టు, అన్ని వర్గాల ఆడియెన్స్ కి నచ్చే చిత్రమవుతుందని చెప్పారు.

78

`కరోనా జాగ్రత్తలు తీసుకుని సినిమాని పూర్తి చేశామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుతున్నాయని, టైటిల్‌ లాగే సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాత గౌరీ కృష్ణ చెప్పారు.

88

మరి తెలుగులో చేస్తున్న ఈ హర్రర్‌ సినిమా అయినా ఆదాకి విజయం సాధించి పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందా? ఇప్పటి వరకు కెరీర్‌ పరంగా క్వశ్చన్‌ మార్క్ తో ఉన్న ఆదా కెరీర్‌ ఈ సినిమాతోనైనా సరైన ట్రాక్‌లో పడుతుందా? అన్నది చూడాలి.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...

Recommended Stories
Top Stories