MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ కుట్రలు ఇప్పుడు నాపై లేవు.. `99సాంగ్స్ `ఈవెంట్‌లో రెహ్మాన్‌.. షూస్‌ వైరల్‌

ఆ కుట్రలు ఇప్పుడు నాపై లేవు.. `99సాంగ్స్ `ఈవెంట్‌లో రెహ్మాన్‌.. షూస్‌ వైరల్‌

ఆస్కార్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ.ఆర్‌ రెహ్మాన్‌ రైటర్‌గా, నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం `99సాంగ్స్`. ఈ చిత్ర ప్రెస్‌మీట్‌ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో రెహ్మాన్‌ వేసుకున్న షూస్‌ హైలైట్‌గా మారాయి. కింద గ్లాస్‌ తరహాలో ఉండి, టాప్‌ బ్లాక్‌ షూస్‌ మాదిరిగా ఉన్న ఈ షూస్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

2 Min read
Aithagoni Raju
Published : Mar 25 2021, 10:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
ఆస్కార్‌ విన్నర్‌,లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ ఆర్‌ రెహ్మాన్‌ నిర్మించిన `99సాంగ్స్` చిత్రానికి విశ్వేష్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టుడియోస్‌తో కలిసి `99 సాంగ్స్` అనే చిత్రాన్ని నిర్మించారు ఏహార్ రెహ్మాన్. ఈ సినిమాకు నిర్మాతగానూ, రచయితగానూ పనిచేశారు.

214
ఈ చిత్రం ద్వారా ఇహాన్‌, ఇడిల్సి వ‌ర్గాస్‌ల‌ను హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16 న విడుద‌ల చేస్తున్నారు.

314
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆడియో వేడుకను నిర్వహించారు. ఈ ఆడియో వేడుకలో ఏఆర్ రెహ్మాన్ ధరించిన షూ హాట్ టాపిక్‌గా మారింది. ఆ షూ దాదాపు రెండు అడుగుల ఎత్తు ఉంది. ఈ షూ చాలా స్పెషల్ అంటూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ షూస్‌ ప్రత్యేకత ఏంటీ? దీని కాస్ట్ ఎంతా అని వెతికే పనిలో బిజీ అయ్యారు.

414
ఈ ఈవెంట్‌లో రెహ్మాన్‌ మాట్లాడుతూ, మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రయాణం సాగుతున్న సమయంలో రచయితగా మారమనే ఆలోచనను ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ మార్క్ వెబ్ నా మదిలో నాటాడు. అప్పటి నుంచి నేను మ్యూజిక్‌తోపాటు కథల గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత చాలా కథలు నా సహచరులతో పంచుకొన్నాను. ఆ క్రమంలోనే 99 సాంగ్స్ కథ పుట్టింది.

514
ఆస్కార్ అవార్డు గెలుచుకొన్న తర్వాత అకాడమీలో సభ్యుడిగా చేరాను. అప్పటి నుంచి అకాడమీలో జరిగే స్క్రీన్ ప్లే, స్టోరీ రైటింగ్, ఇతర అంశాలకు చెందిన వర్క్‌షాప్‌లకు హాజరయ్యాను. దాంతో నాకు సినిమా మేకింగ్‌లో అన్ని విభాగాల మీద పట్టు పెరిగింది. సినిమా నిర్మాణం వైపు ఆసక్తి పెరిగింది. అందుకే నిర్మాతగా మారానని చెప్పారు రెహ్మాన్‌.

614
బాలీవుడ్‌లో కొందరు గ్యాంగ్‌గా తనకు వ్యతిరేకంగా పనిచేశారు. అందుకే బాలీవుడ్ చిత్రాలకు దూరమయ్యానని కొద్ది నెలల క్రితం ఓ ఇంటర్యూలో చెప్పారు.

714
బాలీవుడ్‌లో అాలాంటి కుట్రలు, గ్యాంగులు ఇంకా కొనసాగుతున్నాయా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. అలాంటి గ్యాంగులు కనమరుగు అయ్యాయి. ఇప్పుడు బాలీవుడ్‌లో సానుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు రెహ్మాన్‌.

814
`99 సాంగ్స్ ` ఆడియో ఈవెంట్‌లో రెహ్మాన్‌.

914
`99 సాంగ్స్ ` ఆడియో ఈవెంట్‌లో పాల్గొన్న రాకెందు మౌళి.

1014
`99 సాంగ్స్ ` ఆడియో ఈవెంట్‌లో రెహ్మాన్‌.

`99 సాంగ్స్ ` ఆడియో ఈవెంట్‌లో రెహ్మాన్‌.

`99 సాంగ్స్ ` ఆడియో ఈవెంట్‌లో రెహ్మాన్‌.
1114

1214

1314

1414
`99 సాంగ్స్ ` ఆడియో ఈవెంట్‌ దృశ్యాలు.

`99 సాంగ్స్ ` ఆడియో ఈవెంట్‌ దృశ్యాలు.

`99 సాంగ్స్ ` ఆడియో ఈవెంట్‌ దృశ్యాలు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved