Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • పెళ్లి చేసుకున్న 96 మూవీ జంట, వైరల్ అవుతున్న పిక్స్..

పెళ్లి చేసుకున్న 96 మూవీ జంట, వైరల్ అవుతున్న పిక్స్..

96 సినిమాలో చిన్న త్రిష పాత్రలో నటించిన నటి గౌరీ కిషన్, ఎంఎస్ భాస్కర్ తనయుడు ఆదిత్య పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

Mahesh Jujjuri | Published : Mar 30 2024, 01:02 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
96 movie

96 movie

తమిళంలో సూపర్ హిట్ అయ్యింది 96 మూవీ.. తెలుగులో కూడా జాను పేరుతో రీమేక్ అయ్యింది. టాలీవుడ్ లో ఈ సినిమాను శర్వానంద్ , సమంత చేయగా.. తమిళంలో ఓరిజినల్ వర్షన్ మూవీలో త్రిష, విజయ్ సేతుపతి నటించారు. ఇక రెండు వర్షన్స్ ను ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా.. తిమల వర్షన్ మూవీ  2018లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. 

25
96 movie

96 movie

అయితే ఈసినిమాలో చిన్ననాటి విజయ్ సేతుపతిగా.. MS భాస్కర్ కుమారుడు ఆదిత్య భాస్కర్  పాత్రను పోషించాడు. అలాగే, త్రిష చిన్న వయసు పాత్రలో గౌరి కిషన్ నటించింది. ఇద్దరికీ ఇది మొదటి సినిమా అయినప్పటికీ రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ చూపించి రామ్, జానుగా తెరపై మెరిశారు.

35
Asianet Image

96 విజయం తర్వాత, ఆదిత్య భాస్కర్ మరియు గౌరి కిషన్ ఇద్దరికీ సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభించాయి. దాని ప్రకారం, ఆదిత్య భాస్కర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో భవక్ కథలు అనే మూవీలో వీరు నటించారు. అంతే కాదు యంగ్ యాక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్  జివి ప్రకాష్ కుమార్ సరసన గౌరి కిషన్ నటించారు. ఈ సినిమా గతేడాది విడుదలై భారీ స్పందనను అందుకుంది. ఈ చిత్రానికి విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించారు.

45
Asianet Image

అయితే తాజాగా ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక ఫొటో కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇది నిజ‌మైన పెళ్లి కాద‌ని సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇలా చేశారని స‌మాచారం.గౌరీ కిషన్, ఆదిత్య తాజాగా న‌టించిన‌ చిత్రం ‘హాట్ స్పాట్'(Hotspot). విఘ్నేష్ కార్తీక్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. బాలమణిమార్భన్ K J, సురేష్ కుమార్, గోకుల్ బెనోయ్ సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 
 

55
Asianet Image

అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఆదిత్య, గౌరీ కిషన్ పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఫొటోల‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ ఫొటోల‌ను చూసిన నెటిజ‌న్లు నిజంగానే ఆదిత్య, గౌరీ కిషన్ పెళ్లి చేసుకున్నట్లు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. కొందరైతే ఏకంగా వారిద్దరికి శుభాకాంక్షలు కూడా చెప్పారు. అయితే తాజాగా దీనిపై మేక‌ర్స్ స్పందిస్తూ ఇది ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చేసిన‌ట్లు తెలిపారు.
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
త్రిష
 
Recommended Stories
Top Stories