సౌత్‌లో ఆ ఘనత సాధించిన తొలి హీరో రౌడీనే!

First Published 16, Jul 2020, 2:54 PM

అర్జున్‌ రెడ్డి తరువాత గీతా గోవిందం సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో పాత్రల ఎంపికలో తనదైన వేరియేషన్‌ చూపిస్తున్నాడు. సోషల్ మీడియాలోనూ విజయ్ కు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు విజయ్‌ దేవరకొండ.

<p style="text-align: justify;">ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి సినిమాతో నేషనల్‌ లెవల్‌లో సెన్సేషన్‌ సృష్టించిన విజయ్‌ యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు. ముఖ్యంగా యూత్ లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే తన స్టైల్, డిఫరెంట్ అటిట్యూడ్ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.</p>

ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి సినిమాతో నేషనల్‌ లెవల్‌లో సెన్సేషన్‌ సృష్టించిన విజయ్‌ యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు. ముఖ్యంగా యూత్ లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే తన స్టైల్, డిఫరెంట్ అటిట్యూడ్ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.

<p style="text-align: justify;">అర్జున్‌ రెడ్డి తరువాత గీతా గోవిందం సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో పాత్రల ఎంపికలో తనదైన వేరియేషన్‌ చూపిస్తున్నాడు. సోషల్ మీడియాలోనూ విజయ్ కు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు విజయ్‌ దేవరకొండ. 8 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకొని సౌత్ ఇండియాలోనే ఫస్ట్ హీరోగా నిలిచాడు.</p>

అర్జున్‌ రెడ్డి తరువాత గీతా గోవిందం సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో పాత్రల ఎంపికలో తనదైన వేరియేషన్‌ చూపిస్తున్నాడు. సోషల్ మీడియాలోనూ విజయ్ కు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు విజయ్‌ దేవరకొండ. 8 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకొని సౌత్ ఇండియాలోనే ఫస్ట్ హీరోగా నిలిచాడు.

<p style="text-align: justify;">80 లక్షల మార్కు దాటటం తో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విజయ్ కు ఇంత మంది ఫాలోవర్స్ ఉండటానికి రీజన్ ఆయనను దేశవ్యాప్తంగా అందరూ అభిమానించటమే. విజయ్ నటించిన తెలుగు సినిమాలు అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ హిందీలో డబ్ కావడం తో అక్కడ కూడా అభిమానులు అయ్యారు.</p>

80 లక్షల మార్కు దాటటం తో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విజయ్ కు ఇంత మంది ఫాలోవర్స్ ఉండటానికి రీజన్ ఆయనను దేశవ్యాప్తంగా అందరూ అభిమానించటమే. విజయ్ నటించిన తెలుగు సినిమాలు అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ హిందీలో డబ్ కావడం తో అక్కడ కూడా అభిమానులు అయ్యారు.

<p style="text-align: justify;">ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో విజయ్ చేస్తున్న సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో డైరెక్ట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు విజయ్ దేవరకొండ. మరికొన్ని సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి.</p>

ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో విజయ్ చేస్తున్న సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో డైరెక్ట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు విజయ్ దేవరకొండ. మరికొన్ని సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి.

loader