Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • మిలటరీ బాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన 8 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?

మిలటరీ బాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన 8 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?

బాలీవుడ్‌లో చాలా మంది   హీరోయిన్ల ప్యామిలీస్ కు ఆర్మీ బాక్ గ్రౌండ్ ఉంది.  సైన్యానికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన తారలు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ లో ఉన్న ఆర్మీ ఫ్యామిలీస్ ఎవరంటే? 

Mahesh Jujjuri | Published : May 11 2025, 08:30 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
అనుష్క శర్మ

అనుష్క శర్మ

అనుష్క శర్మ తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ భారతీయ సైన్యంలో ఉన్నారు. అందుకే ఆమె జీవితంలో క్రమశిక్షణకు చాలా  ఇంపార్టెన్స్ ఇస్తారు. 

26
ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

మీడియా కథనాల ప్రకారం, ప్రియాంక చోప్రా తండ్రి సైన్యంలో డాక్టర్. అందుకే ఆమె కూడా ప్రతీ పనిని చాలా నిబద్దతతో చేస్తారు. 

Related Articles

Telugu Cinema News Live : 23 ఏళ్ల మూవీకెరీర్,  కుబేరా దేవాగా ధనుష్, స్పెషల్  లుక్ రివీల్ చేసిన టీమ్
Telugu Cinema News Live : 23 ఏళ్ల మూవీకెరీర్, కుబేరా దేవాగా ధనుష్, స్పెషల్ లుక్ రివీల్ చేసిన టీమ్
హైదరాబాద్ లో స్టార్ట్ అయిన 72వ మిస్ వరల్డ్ పోటీలు, ఇండియా నుంచి పోటీలో ఉన్నది ఎవరంటే?
హైదరాబాద్ లో స్టార్ట్ అయిన 72వ మిస్ వరల్డ్ పోటీలు, ఇండియా నుంచి పోటీలో ఉన్నది ఎవరంటే?
36
రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి కూడా భారతీయ సైన్యంలో అధికారి. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. 

46
నేహా ధూపియా

నేహా ధూపియా

నేహా ధూపియా తండ్రి భారత నౌకాదళంలో అధికారి.చాలా సందర్భాల్లో ఆమె తన ఫ్యామిలీ గురించి తన తండ్రి గురించి చెప్పారు. 

56
నిమ్రత్ కౌర్

నిమ్రత్ కౌర్

నిమ్రత్ కౌర్ తండ్రి మేజర్ భూపిందర్ సింగ్ ఆర్మీ అధికారి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి. ఆయన  ఉగ్రవాదులతో పోరాడుతూ దేశం కోసం వీరమరణం పొందారు.

66
సుష్మితా సేన్

సుష్మితా సేన్

ఈ జాబితాలో సుష్మితా సేన్ తండ్రి పేరు కూడా ఉంది. ఆమె తండ్రి వైమానిక దళంలో ఉన్నారు. ఆయన తన పిల్లలకు ఎంతో స్వేచ్చనిచ్చారు. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
బాలీవుడ్
 
Recommended Stories
Top Stories