MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• పెళ్లి కాదు బిజినెస్‌.. కన్‌ఫ్యూజ్‌ చేసిన హీరోయిన్‌

పెళ్లి కాదు బిజినెస్‌.. కన్‌ఫ్యూజ్‌ చేసిన హీరోయిన్‌

దాదాపు పదేళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఓ హీరోయిన్ ఇటీవల వరుసగా పెళ్లికి సంబంధించి ట్వీట్లు చేస్తూ అభిమానులను ఊరించింది. దశాబ్దం క్రితమే విడాకులు తీసుకోవటంతో ఇన్నేళ్ల తరువాత ఈ అమ్మడికి పెళ్లి మీద గాలి మళ్లిందని భావించారు అంతా. అయితే అలా అనుకున్న వారిందరికీ షాక్‌ ఇస్తూ మరో ప్రకటన చేసింది ఈ బ్యూటీ.

1 Min read
Author : Satish Reddy
Published : Jul 28 2020, 01:46 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఇప్పటికే టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్‌, నితిన్‌లు ఓ ఇంటి వారు కాగా, త్వరలో టాలీవుడ్‌ హంక్‌ రానా దగ్గుబాటి కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు. ఆగస్టు 8న రానా, మిహీకా బజాజ్‌ల వివాహం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ ఘనంగా జరగనుంది.

25

వీరే కాదు సీనియర్ నిర్మాత దిల్ రాజు కూడా ఈ మధ్యే రెండో వివాహం చేసుకున్నాడు. ఇక తమిళ వివాదాస్పద నటి వనిత విజయ్‌ కుమార్‌ కూడా లాక్‌ డౌన్‌ సమయంలో మూడో వివాహం చేసుకొని రచ్చ చేసింది. కన్నడ నటుడు నిఖిల్‌ గౌడ్‌ కూడా లాక్‌ డౌన్‌లోనే పెళ్లి చేసుకున్నాడు.

35

తాజాగా ఈ లిస్ట్‌లో చేరేందుకు మరో నటి రెడీ అవుతోందన్న వార్త కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో హల్‌చల్ చేసింది. 7/జీ బృందావన్‌ కాలనీ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ సోనియా అగర్వాల్. ఆ సినిమాలో బోల్డ్ నటించి మెప్పించిన సోనియా ఆ చిత్ర దర్శకుడు సెల్వ రాఘవన్‌ను వివాహం చేసుకుంది.

45

2006లో పెళ్లి చేసుకున్న సెల్వ, సోనియాలు మనస్పర్థలతో 2010లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటుంది సోనియా. అయితే కొద్ది రోజులుగా తన సోషల్ మీడియా పేజ్‌లో వరుసగా పెళ్లి సంబంధించిన వీడియోలు పోస్ట్‌ చేస్తూ వచ్చింది సోనియా. దీంతో పదేళ్ల తరువాత ఇప్పుడు తనకు ఓ తోడు కావాలని కోరుకుంటుంది అని అంతా భావించారు.

55

అయితే అలాంటి వారికి షాక్‌ ఇస్తూ తాను క్రియేటివ్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన బిజినెస్‌ ను ప్రాంభించినట్టుగా ప్రకటించింది సోనియా అగర్వాల్. టేల్‌ ఆఫ్ టూ పేరుతో కొత్త బిజినెస్‌ ప్రారంభించింది సోనియా. దీంతో కొద్ది రోజులుగా ఆమె పెళ్లి అంటూ వస్తున్న వార్తలకు తెరపడినట్టైంది.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు ఇవిగో.. ఆమె ఆనందం చూశారా, ఇద్దరినీ ఇలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు
Recommended image2
Rajini Kamal Movie: నాగార్జున అయిపొయింది, రజినీకాంత్ కి విలన్ గా మరో స్టార్ హీరో..ఇది కూడా బెడిసికొడుతుందా ?
Recommended image3
విజయ్ దేవరకొండకి రష్మిక ఇచ్చిన ఫస్ట్ వార్నింగ్ ఇదే, అల్లు అరవింద్ ఫోన్ చేసి మరీ..భయంతో ఏం చేశాడో తెలుసా ?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved