తెలుగు సినిమా సత్తా... అమెరికాలో డాలర్ష వర్షం!

First Published 29, Jul 2019, 11:14 AM

టాలీవుడ్ లో ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే.. బాక్సాఫీస్ వద్ద సందడి మొదలవుతుంది. సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. రాకపోయినా ఈ మధ్య కాలంలో స్టార్ హీరో సినిమా అంటే వంద కోట్ల గ్రాస్ ఈజీగా వచ్చేస్తుంది. 

టాలీవుడ్ లో ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే.. బాక్సాఫీస్ వద్ద  సందడి మొదలవుతుంది. సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. రాకపోయినా ఈ  మధ్య కాలంలో స్టార్ హీరో సినిమా అంటే వంద కోట్ల గ్రాస్ ఈజీగా  వచ్చేస్తుంది. ఇక హిట్ టాక్ వస్తే అంతకుమించిన వసూళ్లు వస్తున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఎలా ఉన్నా.. అమెరికాలో ప్రదర్శించే  ప్రీమియర్ షోల ద్వారా మాత్రం నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి.  ఇప్పుడు అమెరికాలో ప్రీమియర్ షోలకు మంచి డిమాండ్ పెరిగింది.  ఈ ఏడాదిలో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు అమెరికాలో కేవలం ప్రీమియర్  షోల ద్వారా ఎంత వసూళ్లు రాబట్టాయో ఇప్పుడు చూద్దాం!

మహర్షి - 516,441 డాలర్లు ఇండియన్ కరెన్సీలో దాదాపు మూడున్నర కోట్లు

మహర్షి - 516,441 డాలర్లు ఇండియన్ కరెన్సీలో దాదాపు మూడున్నర కోట్లు

ఎన్టీఆర్ కథానాయకుడు - 482,599 డాలర్లు

ఎన్టీఆర్ కథానాయకుడు - 482,599 డాలర్లు

డియర్ కామ్రేడ్ - 310,011  డాలర్లు

డియర్ కామ్రేడ్ - 310,011 డాలర్లు

ఎఫ్ 2 - 259,433 డాలర్లు

ఎఫ్ 2 - 259,433 డాలర్లు

వినయ విధేయ రామ - 181,118 డాలర్లు

వినయ విధేయ రామ - 181,118 డాలర్లు

మజిలీ - 162,542 డాలర్లు

మజిలీ - 162,542 డాలర్లు

ఓ బేబీ - 148,589 డాలర్లు

ఓ బేబీ - 148,589 డాలర్లు

జెర్సీ - 144,687 డాలర్లు

జెర్సీ - 144,687 డాలర్లు

ఎన్టీఆర్ మహానాయకుడు - 102,234 డాలర్లు

ఎన్టీఆర్ మహానాయకుడు - 102,234 డాలర్లు

లక్ష్మీస్ ఎన్టీఆర్ - 90,770 డాలర్లు

లక్ష్మీస్ ఎన్టీఆర్ - 90,770 డాలర్లు

loader