MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • 2017 నుంచి 2025 వరకు 18000 చిత్రాలు, తెలుగులోనే అత్యధిక 'ఎ' రేటెడ్ మూవీస్..'యు' రేటెడ్ చిత్రాలలో టాప్ ఎవరంటే

2017 నుంచి 2025 వరకు 18000 చిత్రాలు, తెలుగులోనే అత్యధిక 'ఎ' రేటెడ్ మూవీస్..'యు' రేటెడ్ చిత్రాలలో టాప్ ఎవరంటే

2017 నుంచి 2025 వరకు 18 వేలకు పైగా చిత్రాలు CBFC వద్ద  సెన్సార్ చేయబడ్డాయి. వాటిలో అత్యధిక ఎ రేటెడ్ చిత్రాలు, అత్యధిక యు రేటెడ్ చిత్రాలని నిర్మించిన ఇండస్ట్రీలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 19 2025, 02:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
2017 నుంచి 2025 వరకు 18000 చిత్రాలు 
Image Credit : social media

2017 నుంచి 2025 వరకు 18000 చిత్రాలు 

 సినిమాలలో కంటెంట్ నియంత్రణకి సెన్సార్ బోర్డు చాలా కీలకం. ఏ సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉంది అని ఆడియన్స్ గుర్తించడానికి వీలుగా సెన్సార్ బోర్డు వివిధ కేటగిరీలలో సర్టిఫికెట్స్ ఇస్తూ ఉంటుంది. 2017 నుంచి ఇప్పటి వరకు CBFC వద్ద 18000 చిత్రాలు సెన్సార్ చేయబడ్డాయి. ఆ డేటా ప్రకారం ఏ చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినిమాలు ఎక్కువగా విడుదలయ్యాయి అనే వివరాలు వెలుగులోకి వచ్చాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వివిధ కేటగిరీలలో సెన్సార్ సర్టిఫికెట్స్ 
Image Credit : Asianet News

వివిధ కేటగిరీలలో సెన్సార్ సర్టిఫికెట్స్ 

ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు చూడదగినవి కాదని సెన్సార్ బోర్డు భావించే చిత్రాలకు ఎ సర్టిఫికెట్ దక్కుతుంది. 18 ఏళ్ళు నిండిన వారు ఆ చిత్రాలని చూడవచ్చు అని సెన్సార్ బోర్డు అనుమతి ఇస్తుంది. ఇక యు సర్టిఫికెట్ సినిమాల విషయానికి వస్తే ఎలాంటి షరతులు ఉండవు. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు అందరూ ఆ చిత్రాలని చూడవచ్చు. యు/ఎ సర్టిఫికెట్ లో కొంత మేరకు షరతులు ఉంటాయి. 

35
అత్యధిక 'యు' రేటెడ్ చిత్రాలతో టాప్ లో మలయాళం 
Image Credit : our own

అత్యధిక 'యు' రేటెడ్ చిత్రాలతో టాప్ లో మలయాళం 

2017 నుంచి 2025 వరకు అత్యధిక యు రేటెడ్ సినిమాలు నిర్మించిన ఇండస్ట్రీగా మలయాళీ చిత్ర పరిశ్రమ టాప్ లో నిలిచింది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్ ఈ ఇండస్ట్రీలో ఎక్కువగా రూపొందించబడింది అని సెన్సార్ బోర్డు డేటా చెబుతోంది. మలయాళీ చిత్ర పరిశ్రమలో అత్యధికంగా 35 శాతం యు రేటెడ్ చిత్రాలు వచ్చాయి. ఇదే ఇండస్ట్రీలో 60 శాతం యు/ఏ చిత్రాలు, 5 శాతం ఎ రేటెడ్ చిత్రాలు వచ్చాయి. 

45
ఇంగ్లీష్ తర్వాత అత్యధిక ఎ రేటెడ్ చిత్రాలు తెలుగులోనే 
Image Credit : our own

ఇంగ్లీష్ తర్వాత అత్యధిక ఎ రేటెడ్ చిత్రాలు తెలుగులోనే 

ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టాలీవుడ్ విషయానికి వస్తే.. ఇండియాలో విడుదలైన ఇంగ్లీష్ సినిమాలు కాకుండా టాలీవుడ్ లో అత్యధిక 'ఎ' రేటెడ్ చిత్రాలు వచ్చాయి. తెలుగులో 'ఎ' రేటెడ్ చిత్రాలు 12 శాతం ఉన్నాయి. ఇంగ్లీష్ చిత్రాలు 16 శాతం ఉన్నాయి. ఇక తెలుగులో 13 శాతం యు రేటెడ్ సినిమాలు, 75 శాతం యు/ఎ రేటెడ్ చిత్రాలు ఉన్నాయి. మసాలా కంటెంట్, రొమాన్స్, వయలెన్స్ ఎక్కువగా ఉండే చిత్రాలని ప్రేక్షకులకు అందించడానికి నిర్మాతలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఎ రేటెడ్ చిత్రాలు నిర్మిస్తున్నారు. 

55
అతి తక్కువ యు రేటెడ్ సినిమాలతో భోజ్ పురి ఇండస్ట్రీ
Image Credit : our own

అతి తక్కువ యు రేటెడ్ సినిమాలతో భోజ్ పురి ఇండస్ట్రీ

 అతి తక్కువ యు రేటెడ్ సినిమాలు నిర్మించిన చిత్ర పరిశ్రమగా భోజ్ పురి ఇండస్ట్రీ నిలిచింది. ఈ ఇండస్ట్రీ నుంచి కేవలం 6 శాతం మాత్రమే యు రేటెడ్ సినిమాలు వచ్చాయి. తెలుగు తర్వాత అత్యధిక ఎ రేటెడ్ సినిమాలు కలిగిన ఇండస్ట్రీ గా కన్నడ చిత్ర పరిశ్రమ నిలిచింది. 11 శాతం ఎ రేటెడ్ చిత్రాలు కన్నడ నుంచి వచ్చాయి. మలయాళం తర్వాత అత్యధిక యు రేటెడ్ చిత్రాలు కలిగిన ఇండస్ట్రీగా తమిళ చిత్ర పరిశ్రమ 26 శాతంతో రికార్డు సాధించింది. చిన్న చిత్ర పరిశ్రమల జాబితాలో ఒడియా ఇండస్ట్రీ 42 శాతం యు రేటెడ్ చిత్రాలు నిర్మించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image2
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image3
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Related Stories
Recommended image1
డేంజర్ జోన్ లో ప్రియా శెట్టి, క్యూట్ డాక్టర్ పాపని ఇంతలా ఎందుకు టార్గెట్ చేశారు ?
Recommended image2
46 ఏళ్లకే రోబో శంకర్ కన్నుమూత, ఇంతటి విషాదానికి కారణం ఏంటి..కొంప ముంచింది అదేనా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved