నేను నాలో చూడనిది...  మీరు చూశారు... కృతజ్ఞతలు!

First Published Feb 26, 2021, 5:15 PM IST

2010 ఫిబ్రవరి 26న నాగ చైతన్య రెండవ సినిమాగా విడుదలైంది ఏమాయ చేశావే. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ ఫ్రెష్ పేస్ ని హీరోయిన్ గా పరిచయం చేయగా... మొదటి సినిమాతోనే అందరినీ మాయ చేసింది ఆ చిన్నది. ఆమె ఎవరో కాదు సమంత రూత్ ప్రభు.