వయసు మ్యాటర్ కాదు.. రొమాన్స్ ఘాటు ముఖ్యం

First Published 24, Oct 2019, 12:04 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. హీరోలు మూడు, నాలుగు దశాబ్దాల పాటు తమ కెరీర్ ని కంటిన్యూ చేయగలరు కానీ హీరోయిన్లు అలా కాదు.

సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. హీరోలు మూడు, నాలుగు దశాబ్దాల పాటు తమ కెరీర్ ని కంటిన్యూ చేయగలరు కానీ హీరోయిన్లు అలా కాదు. ఈ క్రమంలో చాలా మంది హీరోలు తమకంటే వయసులో చాలా చిన్నవాళ్లైనా హీరోయిన్లతో కలిసి నటించారు. హీరోయిన్లు కూడా రొమాన్స్ కి వయసుతో సంబంధం లేదని అంటున్నారు. తమకంటే వయసులో ఎంత పెద్దవారైనా సీన్లు పండితే చాలు.. వయసు మ్యాటర్ కాదంటున్నారు.

వేటగాడు: 'బడిపంతులు' సినిమాలో ఎన్టీఆర్ కి మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆ తరువాతి కాలంలో అతడి సరసన హీరోయిన్ గా నటించింది. వీరిద్దరూ జంటగా నటించిన 'వేటగాడు' సినిమా అప్పట్లో పెద్ద హిట్. ఈ సినిమా చేసిన సమయానికి శ్రీదేవికి పదహారు ఏళ్లు. ఎన్టీఆర్ వయసెంతో తెలుసా.. 56 సంవత్సరాలు.

ప్రేమాభిషేకం: ఏఎన్నార్, శ్రీదేవి కలిసి నటించిన ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్. అప్పటికి శ్రీదేవి వయసు 18, ఏఎన్నార్ వయసు 58.

అత్తారింటికి దారేది: ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ సమంత అయినప్పటికీ పవన్ కళ్యాణ్, ప్రణతిల ట్రాక్ ఆడియన్స్ ని మెప్పించింది. ఈ సినిమా చేసే సమయానికి పవన్ వయసు 42, ప్రణతి వయసు 21.

బెంగాల్ టైగర్: ఈ సినిమాలో రవితేజకి జంటగా నటించిన రాశిఖన్నా వయసు ఆ సమయంలో 23.. కానీ మన హీరో ఏజ్ ఎంతో తెలుసా..? అప్పటికి 47.

సూపర్: ఈ సినిమా సమయానికి నాగార్జునకి 46 ఏళ్లు.. అయేషా టాకియాకి 19.

సుభాష్ చంద్రబోస్: ఈ సినిమా సమయానికి జెనీలియా చాలా చిన్నది. ఆమె వయసు 18 ఏళ్లు.. అయినప్పటికీ 44 ఏళ్ల వెంకీతో రొమాన్స్ చేసింది.

ఖైదీ నెంబర్ 150: చిరంజీవి రీఎంట్రీలో నటించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. అప్పటికి ఆమె వయసు 31, చిరంజీవి వయసు 61 ఏళ్లు.

స్టాలిన్: చిరంజీవికి 51, త్రిషకి 23.

స్టాలిన్: చిరంజీవికి 51, త్రిషకి 23.

సై రా నరసింహారెడ్డి : చిరంజీవి 64, తమన్నా 29

చీకటి రాజ్యం: కమల్ కి 61, త్రిషకి 32.

చీకటి రాజ్యం: కమల్ కి 61, త్రిషకి 32.

లింగా: రజినీకాంత్ కి 63, సోనాక్షి సిన్హాకి 27.

దేవదాసు: నాగార్జునకి 59, ఆకాంక్ష సింగ్ కి 28.

పేట : రజినీకాంత్ 68, త్రిష 36

పేట : రజినీకాంత్ 68, త్రిష 36

అజ్ఞాతవాసి: పవన్ కి 48, కీర్తి సురేష్ కి 26.

ఎఫ్ 2 : వెంకటేష్ 59, తమన్నా 29

ఎఫ్ 2 : వెంకటేష్ 59, తమన్నా 29

వెంకీ మామ : వెంకటేష్ 59, పాయల్ రాజ్ పుత్ 28

లెజండ్, డిక్టేటర్ : బాలకృష్ణ 59, సోనాల్ చౌహాన్ 32

డిస్కో రాజా : రవితేజ 51, నభా నటేష్ 23

డిస్కో రాజా : రవితేజ 51, నభా నటేష్ 23

మన్మథుడు 2: నాగార్జున 60, రకుల్ ప్రీత్ సింగ్ 29