ప్రభాస్ వదిలేసిన బ్లాక్ బస్టర్ మూవీస్.. కొన్ని డిజాస్టర్స్ కూడా

First Published 7, Apr 2020, 12:14 PM

చాలా మంది దర్శకులు సినిమాలు విడుదలయ్యాక చెప్పే మాట ఒక్కటే.. ఈ కథని ఈ  హీరో కోసమే రాశామని అంటారు. అంది అంత వాస్తవం కాదు. కొన్ని కథలు దర్శకులు ముందుగా అనుకున్న హీరోలే ఒకే చేస్తారు. మరికొన్ని రిజెక్ట్ కాబడతాయి. అలా రిజెక్ట్ అయిన కథలు చాలా హీరోల చేతులు మారుతాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విషయాన్ని తీసుకుంటే కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలని, మరికొన్ని డిజాస్టర్ మూవీస్ ని ప్రభాస్ రిజెక్ట్ చేశాడు. ఆ వివరాలు ఇవే.. 

ఆర్య: సుకుమార్ కి దర్శకుడిగా డెబ్యూ మూవీ ఇది. దిల్ రాజు నిర్మాత. మొదట ఈ చిత్రంలో హీరోగా దిల్ రాజు ప్రభాస్ ని సంప్రదించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అదే టైంలో ప్రభాస్ మరో సినిమా చేస్తుండడంతో ఆర్య చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు. బన్నీ నటించిన ఆర్య మూవీ ప్రేమ కథల్లో గేమ్ చేంజెర్ గా నిలిచింది.

బృందావనం : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి. అంతకు ముందే వంశీ ప్రభాస్ తో మున్నా అనే డిజాస్టర్ మూవీ తెరకేకించాడు. బృందావనం కథని కూడా వంశీ ప్రభాస్ కే మొదట వినిపించాడట. కానీ ప్రభాస్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు.

ఒక్కడు : సూపర్ స్టార్ మహేష్ కు పూర్తిస్థాయిలో మాస్ ఇమేజ్ తీసుకువచ్చిన చిత్రం ఒక్కడు. నిర్మాత ఎమ్ ఎస్ రాజు, దర్శకుడు గుణశేఖర్ మొదట ఈ కథని ప్రభాస్ కోసం కృష్ణంరాజుకు వినిపించారట. కబడ్డీ సబ్జెక్టు కావడంతో రిస్క్ అని ఫీలై కృష్ణం రాజు ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారట.

దిల్: యంగ్ హీరో నితిన్, వివి వినాయక్ కాంబోలో వచ్చిన దిల్ మూవీ సూపర్ హిట్. నిర్మాత దిల్ రాజు మొదట ఈ కథని ప్రభాస్ వద్దకే తీసుకెళ్లారట. కానీ ప్రభాస్ ఈ చిత్రాన్ని కూడా రిజెక్ట్ చేశాడు.

సింహాద్రి: రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సింహాద్రి చిత్రం అప్పట్లో మాస్ సెన్సేషన్. ఇండస్ట్రీలో ఈ చిత్రం అనేక రికార్డులు క్రియేట్ చేసింది. రాజమౌళి మొదట ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ నే అనుకున్నారట. కానీ అనుకోని కారణాలవల్ల ప్రభాస్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు.

నాయక్: రాంచరణ్ నటించిన నాయక్ చిత్రం వివి వినాయక్ దర్శత్వంలో తెరకెక్కింది. మొదట ప్రభాస్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సబ్జెక్టు ని రిజెక్ట్ చేసినట్లు టాక్.

కిక్ : రవితేజ సూపర్ హిట్ చిత్రం కిక్ కూడా ప్రభాసే చేయాల్సింది.

ఊసరవెల్లి: ప్రభాస్ సూపర్ హిట్ చిత్రాలనే కాదు.. కొన్ని డిజాస్టర్ చిత్రాలని కూడా రిజెక్ట్ చేశాడు. ఎన్టీఆర్ ఊసరవెల్లి చిత్రం ప్రభాస్ రిజెక్ట్ చేసిందే.

డాన్ శీను : రవి తేజ నటించిన డాన్ శీను చిత్రాన్ని కూడా ప్రభాస్ రిజెక్ట్ చేశాడు.

జిల్: ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్న రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కిన చిత్రమే జిల్. గోపీచంద్ హీరో. ప్రభాస్ రిజెక్ట్ చేసాక ఈ కథ గోపీచంద్ చేతుల్లోకి వెళ్ళింది.

loader