ఇంట్రెస్టింగ్: 'బ్యాచ్‌లర్' కథలతో రాబోతున్న కుర్ర హీరోలు

First Published 10, Feb 2020, 2:02 PM IST

టాలీవుడ్ లో  బ్యాచ్‌లర్ హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. కొంతమంది సీనియర్ హీరోలను చూసి కుర్ర హీరోలు కూడా  బ్యాచ్‌లర్ లైఫ్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు ఒకేసారి ముగ్గురు హీరోలు  బ్యాచ్‌లర్ లైఫ్ ని టార్గెట్  చేస్తూ సినిమాలు చేస్తున్నారు. వాటిపై ఒక లుక్కేస్తే.. 

నితిన్.. భీష్మ సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వెంకీ కుడుములు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ సింగిల్ లైఫ్ తో చిరాకు పడుతున్నట్లు సాంగ్ తోనే చెప్పేశారు. సినిమాలో లవర్ కోసం అతను చేసే అల్లరి అంతా ఇంతా కాదట. మరీ గీతగోవిందం మేడమ్ రష్మిక ఎన్ని తిప్పలు పెడుతుందో..

అఖిల్.. రియల్ లైఫ్ లో ఒకసారి పెళ్లి పీటల వరకు వెళ్లొచ్చి వెనకడుగేసిన యంగ్ బ్యాచ్‌లర్ అబ్బాయ్ అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అఖిల్ కూడా సినిమాలో బ్యాచ్‌లర్ లైఫ్ తో సతమతమవుతుంటాడట.

సాయి ధరమ్ తేజ్.. ఈ హీరో బ్యాచ్‌లర్ లైఫ్ కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి. ఎందుకంటె అమ్మాయి లవ్వు.. ఎలాంటి టెన్షన్స్ లేకుండా సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఒక సినిమా చేయబోతున్నాడు. బ్యాచ్‌లర్  లైఫ్ కంటే బెస్ట్ లైఫ్ మరొకటి లేదని సినిమాలో చూపిస్తాడని టాక్.

గతంలో ఊహించని విధంగా మజిలీ - జెర్సీ సినిమాలు క్రికెట్ అండ్ వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చినట్లు. ఈ సినిమాలు కూడా బ్యాచ్‌లర్ అనే ట్యాగ్ తో ఒకే సమయంలో సందడి చేయబోతున్నాయి. అయితే ఈ సినిమాలు వేటికవే డిఫరెంట్ అని చెప్పవచ్చు.

మన్మథుడు సినిమాతో నాగ్ ఎప్పుడో సింగిల్ లైఫ్ బెటర్ అని బ్యాచ్‌లర్ లైఫ్ గొప్పతనాన్ని చెప్పాడు. ఇక ఇప్పుడు ఈ కుర్ర హీరోలు బ్యాచ్‌లర్ గురించి ఎలాంటి అర్ధాల్ని చూపిస్తారో చూడాలి.

loader