సక్సెస్ కోసం రూటు మార్చిన స్టార్ హీరోలు

First Published Mar 2, 2020, 9:43 AM IST

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని కంటిన్యూ చేయడమంటే చాలా కష్టమైన పని. అభిమానుల అంచనాలను మించి అడుగులు వేస్తే గాని హ్యాపీగా ఉండలేరు. అయితే గతకొంత కాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్న కొంత మంది కుర్ర హీరోలు ఇప్పుడు ఎవరు ఊహించని కథలతో సిద్ధమవుతున్నారు.