నిఖిల్ ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్.. అమ్మాయిని చూశారా..?

First Published 4, Feb 2020, 9:52 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఏడాది పలు సందర్భాల్లో నిఖిల్ తాను 2020లో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
ముందుగా చెప్పినట్లుగానే నిఖిల్ పెళ్ళికి సిద్ధం అవుతున్నాడు.

తాజాగా నిఖిల్ నిశ్చితార్థం కూడా పూర్తయింది.

గత ఐదేళ్లుగా నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉంటున్నాడు.

ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారు.

నిఖిల్, పల్లవి వర్మల నిశ్చితార్థం ప్రైవేట్ వేడుకగా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది.

ముఖాలు చూపించకుండా ఎంగేజ్మెంట్ రింగ్స్ తో ఉన్న ఫోటోలను ముందుగా షేర్ చేశారు.

తాజాగా వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిద్దరి వివాహం ఏప్రిల్ 16న గ్రాండ్ గా జరగబోతోంది.

ఇక కెరీర్ విషయానికొస్తే.. గతేడాది నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది.

ప్రస్తుతం నిఖిల్ తన తదుపరి సినిమాకి సంబంధించిన ప్రాజెక్ట్ డిస్కషన్స్ లో ఉన్నాడు. 'కార్తికేయ' సినిమా సీక్వెల్ చేసే అవకాశాలు ఉన్నాయి.

loader