పెళ్లి చేసుకున్న కమెడియన్ యోగిబాబు.. అమ్మాయి ఎవరంటే..?

First Published 5, Feb 2020, 11:36 AM IST

కోలీవుడ్ లో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్న నటుడు యోగిబాబు ఓ ఇంటివాడయ్యాడు. 

కోలీవుడ్ లో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్న నటుడు యోగిబాబు ఓ ఇంటివాడయ్యాడు. తమిళనాడులోని వెల్లూరుకి చెందిన మంజు భార్గవిని బుధవారం(ఫిబ్రవరి 5) నాడు వివాహం చేసుకున్నారు.

ఈ వేడుకకు స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తమిళనాడులోని తిరుతనిలో వీరి పెళ్లి జరిగింది.

అయితే తన పెళ్లి విషయాన్ని యోగిబాబు చాలా సీక్రెట్ గా ఉంచారు. అందుకే ముందుగా పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా వినిపించలేదు.

కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకోగా.. వచ్చే నెలలో చెన్నైలో రిసెప్షన్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తుంటాడు యోగిబాబు. ఇటీవల విడుదలైన 'దర్బార్' సినిమాలో కూడా కీలకపాత్ర పోషించారు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కమెడియన్లలో యోగిబాబు ఒకరు.

loader