మియా ఖలీఫా అంటూ ట్రోలింగ్.. పచ్చి బూతులతో హీరోయిన్ కౌంటర్, ఆ మాట కూడా అనేసింది

First Published 7, Apr 2020, 3:09 PM

20 ఏళ్ల కుర్ర భామ యషిక ఆనంద్ తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. యషికకు హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ లో ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి.

20 ఏళ్ల కుర్ర భామ యషిక ఆనంద్ తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. యషికకు హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ లో ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి. యషికా ఆనంద్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. కేవలం తమిళ చిత్రాలకే పరిమితమైన యషికని ఇన్స్టాగ్రామ్ లో 19 లక్షలకు పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు.

యషిక ఇన్స్టాగ్రామ్ లో ఘాటు ఫోజులతో రెచ్చిపోతోంది, ఈ కుర్రభామ అందాల ఘాటు సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఇదిలా ఉండగా యషిక ఆనంద్ కాస్త అగ్రెసివ్ యాటిట్యూడ్ ఉన్న హీరోయిన్. సోషల్ మీడియాలో తనని టోల్ చేసిన ఆకతాయిలు అంతే ఘాటుగా బదులు చెప్పింది.

తనని ట్రోల్ చేసినవారిపై ఏకంగా బూతులతో విరుచుకుపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. యషిక ఇన్స్టాగ్రామ్ లో కొన్ని బోల్డ్ ఫోజులని షేర్ చేసింది. యషిక ఎద అందాలు ఆరబోస్తున్న ఈ ఫోటోలకు కొందరు ఆకతాయిలు అసభ్య కామెంట్స్ పెట్టారు.

వారికి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా యషిక ఘాటు పదజాలంతో కౌంటర్ ఇచ్చింది. యషిక ఆనంద్ ని ఓ నెటిజన్ పోర్న్ స్టార్ తో పోల్చాడు. ఆమె ఇండియన్ మియా ఖలీఫా అని కామెంట్ పెట్టాడు. అతడికి యషిక పేర్కొనలేని విధంగా రిప్లై ఇచ్చింది.

మరో నెటిజన్ ఇండియన్ మియా ఖలీఫా బుర్జ్ ఖలీఫాలో ఉంది అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి యషిక బదులిస్తూ బ్లూ ఫిలిమ్స్ చూసే తప్పుడు వారి ముఖాలు కూడా చూడడం నేర్చుకో.. ఇకపై కన్ఫ్యూజ్ కావు అని సమాధానం ఇచ్చింది.

మరో నెటిజన్ సన్నీలియోన్, మియా ఖలీఫా ఇద్దరూ కలిస్తే యషిక అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కు యషిక తీవ్రంగా బదులిచ్చింది. మీ చెల్లితో బ్లూ ఫిలిం ప్రొడ్యూస్ చేయొచ్చుగా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

యషిక విజయ్ దేవరకొండ సరసన నోటా చిత్రంలో నటించింది. యషిక బిగ్ బాస్ 2 తమిళ్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే.

loader