చెత్త డ్రెస్సులతో ట్రోలింగ్ కు గురైన హీరోయిన్లు!

First Published 11, Oct 2019, 4:52 PM

హీరోయిన్లు ట్రెండీ డ్రెస్సులో కనిపించి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారు ధరించిన కాస్ట్యూమ్స్ మిస్ ఫైర్ అయి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతుంటాయి. 

కియారా అద్వానీ: యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా ఇటీవల ట్రోలింగ్ ఎదుర్కొంది. ఆమె ధరించిన ఎల్లో డ్రెస్ మ్యాగీ న్యూడిల్స్ ని తలపించే విధంగా ఉందని సెటైర్లు పడ్డాయి.

తాప్సి : హీరోయిన్ తాప్సి ఇటీవల మిషన్ మంగళ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ వెరైటీ డిజైన్ శారీ ధరించింది. ఆ ఫొటోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇషా గుప్తా: ఫోటో షూట్స్ తో కవ్వించే హయత్ బ్యూటీ ఈషా గుప్తా రీసెంట్ గా ఓ కార్యక్రమంలో బ్లాక్ డ్రెస్ లో కనిపించింది. ఈషా కు ఆ డ్రెస్ ఏమాత్రం సూట్ కాలేదని నెటిజన్లు విమర్శించారు.

అలియా భట్ : హాట్ బ్యూటీ అలియా భట్ రీసెంట్ గా ధరించిన ఓ సిల్వర్ కలర్ డ్రెస్ కూడా నెటిజన్లని ఆకట్టుకోలేదు.

ప్రియాంక చోప్రా: రీసెంట్ గా పీసీ తన భర్త నిక్ జోనస్ తో కలసి ఓ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ప్రియాంక ఇలా మారిపోయిందేంటి.. ఆమె ఆర్ఎస్ఎస్ లో చేరిందా అంటూ పీసీ డ్రెస్ ని ట్రోల్ చేశారు.

భూమి పెడ్నేకర్ : భూమి పెడ్నేకర్ కూడా తాను ధరించిన బ్లాక్ డ్రెస్ తో ట్రోలింగ్ ఎదుర్కొంది.

మలైకా అరోరా: 45 ఏళ్ల హాట్ బ్యూటీ మలైకా అరోరా తరచుగా తన కాస్ట్యూమ్స్, ఘాటు ఫోటో షూట్స్ తో విమర్శలు ఎదుర్కొనడం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా మలైకా ఓ అవార్డ్స్ వేడుకలో భాగంగా ధరించిన కాస్ట్యూమ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. హద్దులు దాటేలా క్లీవేజ్ అందాలు ఆరబోసిన మలైకా ట్రోలింగ్ ఎదుర్కొంది.

శిల్పా శెట్టి: వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో భాగంగా శిల్పా శెట్టి ధరించిన కాస్ట్యూమ్ పై కూడా ట్రోలింగ్ జరిగింది.

రాధికా ఆప్టే: రాధికా ఆప్టే కూడా తరచుగా తన డ్రెస్సింగ్ స్టైల్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె ధరించిన ఓ బ్లాక్ డ్రెస్ డిజైన్ బాగాలేదంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు.

సోనాక్షి సిన్హా: ఆ మధ్యన సోనాక్షి సిన్హా ఓ ట్రాన్ఫరెంట్ డ్రెస్ లో కనిపించింది. సోనాక్షి డ్రెస్ పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ జరిగింది.