అందాల భామల మధ్య విజయ్ దేవరకొండ (ఫొటోస్ )

First Published 9, Feb 2020, 10:37 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా..  రాశి ఖన్నా, ఇజబెల్లె, కేథరిన్, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఆదివారం రోజు ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.

విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న మరో ఎమోషనల్ ప్రేమ కథ ఇది.

వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఆదివారం చిత్ర యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటించారు.

రాశి ఖన్నా, ఇజబెల్లె, కేథరిన్, ఐశ్వర్య రాజేష్ విజయ్ దేవరకొండ సరసన రొమాన్స్ పండించారు.

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మూడు రకాల పాత్రల్లో నటించాడు.

గోపిసుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

గోపిసుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

ఘనంగా జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో హీరోయిన్లు గ్లామర్ మెరుపులు మెరిపించారు.

డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న చిత్రం ఇది.

కేఎస్ రామారావు ఈ చిత్రానికి నిర్మాత.

కేఎస్ రామారావు ఈ చిత్రానికి నిర్మాత.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

loader