అనుష్క కంటే ముందు కోహ్లీ వలలో ఇంతమందా.. స్పందించిన హీరోయిన్!

First Published 3, Apr 2020, 4:20 PM

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం, అగ్రెసివ్ యాటిట్యూడ్ తో కోహ్లీ కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు.

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం, అగ్రెసివ్ యాటిట్యూడ్ తో కోహ్లీ కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకి కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో.. మైదానం బయట అంతే రొమాంటిక్ గా ఉంటాడు. కెరీర్ ఆరంభంలో అయితే కోహ్లీ ప్రేమ వలలో చాలా మందే హీరోయిన్లు ఉన్నారు. వారిలో కొందరి పేర్లు ఎక్కువగా వినిపించాయి.

వరల్డ్ ఫేమస్ లవర్ ఫేమ్ ఇజా బెల్లె ప్రస్తుతం హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణిస్తోంది. ఇజా బెల్లె కూడా గతంలో కోహ్లీ వలలో పడిందినట్లు వార్తలు ఉన్నాయి. వీరిద్దరి కలసి చక్కర్లు కొట్టిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దీనిపై ఇజా బెల్లె తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది. అభిమానులతో ముచ్చటించే సమయంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇజా బదులిచ్చింది.

విరాట్ కోహ్లీతో డేటింగ్ చేశారా అని ప్రశ్నించగా.. కోహ్లీతో తనకు పెద్దగా పరిచయం లేదని.. తామిద్దరం డేటింగ్ చేశామంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అని ఇజా బెల్లె తెలిపింది.

ఇక కోహ్లీ పంజా హీరోయిన్ సారా జాన్ డయాస్ తో కూడా ప్రేమాయణం సాగించినట్లు రూమర్స్ ఉన్నాయి. గతంలోనే ఈ రూమర్లపై సారా స్పందించింది. నేను కోహ్లీని చాలా తక్కువ సార్లు కలిశా. మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు అని సారా జాన్ డయాస్ చెప్పుకొచ్చింది.

కోహ్లీతో ప్రేమాయణం సాగించిన వారిలో సౌత్ నుంచి ప్రధానంగా వినిపించిన పేరు మిల్కీ బ్యూటీ తమన్నా. తమన్నా, కోహ్లీ కలసి యాడ్ షూట్ లో పాల్గొన్నారు. అప్పుడే వీరిమధ్య ప్రేమ చిగురించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తమన్నా కూడా గతంలో క్లారిటీ ఇచ్చింది. యాడ్ షూట్ టైం లో మేమిద్దరం చాల తక్కువగా మాట్లాడుకున్నాం. అంతకు మించి కోహ్లీతో ఎలాంటి రిలేషన్ లేదని తమన్నా  తెలిపింది.

హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసే సాక్షి అగర్వాల్, కోహ్లీ మధ్య కూడా ఎఫైర్ సాగినట్లు ప్రచారం జరిగింది. కానీ కోహ్లీ చివరగా అనుష్క శర్మని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవిస్తున్నారు.

loader