సంపాదనలో హీరోలను దాటేస్తోన్న వారి భార్యామణులు!

First Published Mar 7, 2020, 1:39 PM IST

టాలీవుడ్ లో మన స్టార్స్ చాలా మంది బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తున్నారు. సినిమాల్లో హీరోలుగా చేయడమే కాదు.. ఆ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోకుండా.. సినిమాలో షేర్ తీసుకుంటున్నారు.