బుల్లితెరని ఏలుతోన్న మహారాణులు..!

First Published 7, Mar 2020, 2:31 PM IST

ఒక టీవీ షో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్లాలంటే షో కాన్సెప్ట్ తో పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్స్ కూడా చాలా ముఖ్యం. 

ఒక టీవీ షో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్లాలంటే షో కాన్సెప్ట్ తో పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్స్ కూడా చాలా ముఖ్యం. కేవలం  టీవీ షోలు చేస్తూ స్టార్స్ అయిన యాంకర్స్ ఉన్నారంటే మామూలు విషయం  కాదు. మేల్ యాంకర్స్ ఎంతమంది వచ్చినా.. బుల్లితెరపై ఫిమేల్ యాంకర్ ని మాత్రం బీట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు యాంకర్ ఎన్ని షోలు చేసినా కూడా వాళ్లకంటూ ప్రత్యేకమైన పేరుని స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టిన షో అంటూ ఒకటి ఉంటుంది. అలా మన యాంకర్స్ ని అమాంతం స్టార్స్ ని చేసిన వాళ్ల బ్రాండ్ మార్క్  షోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

ఝాన్సీ - ''టాక్ ఆఫ్ ది టౌన్'' షోతో ఝాన్సీ బాగా పాపులర్ అయింది. ఆ  తరువాత తన కో యాంకర్ జోగినాయుడుని పెళ్లి చేసుకొని అతడి నుండి  విడిపోయి తన పిల్లలతో కాలం గడుపుతోంది.

సుమ - 'స్టార్ మహిళ' షోతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న సుమ నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతుంది. వరుస షోలు, ఈవెంట్స్ తో బిజీగా గడుపుతోంది.

ఉదయభాను - హార్లిక్స్ హృదయాంజలి

ఉదయభాను - హార్లిక్స్ హృదయాంజలి

శిల్పా చక్రవర్తి - ఫన్ డే అవార్డ్స్

శిల్పా చక్రవర్తి - ఫన్ డే అవార్డ్స్

లాస్య - సంథింగ్ స్పెషల్

లాస్య - సంథింగ్ స్పెషల్

రష్మి గౌతమ్ - అప్పటివరకు చిన్న చిన్న షోలు చేసుకున్న రష్మికి 'జబర్దస్త్'తో మంచి పేరొచ్చింది. ఆ తరువాత 'ఢీ' షోతో మరింత పాపులారిటీ దక్కించుకుంది.

అనసూయ భరద్వాజ్ - 'జబర్దస్త్' షోతో అనసూయ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. సుమ తరువాత ఆ స్థానం కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ.

శ్రీముఖి - 'పటాస్' షోతో రాములమ్మగా మారిన ఈ బ్యూటీకి వరుస టీవీ షోల అవకాశాలు వస్తున్నాయి. అలానే సినిమాల్లో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ.

loader