మా అమ్మ, భార్య నా మీద కుట్రలు చేస్తారు.. స్టార్ హీరో కామెంట్‌

First Published 4, May 2020, 2:34 PM

సినిమాలు, సీరియల్స్‌లో అత్త, కోడళ్ల సంబందాన్ని నెగెటివ్‌ వేలో చూపిస్తారు. అత్తలు, కోడళ్లన రాచి రంపాలు పెడుతున్నట్టుగా చిత్రీకరిస్తుంటారు. అయితే బాలీవుడ్‌ స్టార్స్ జయ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ వారి అభిప్రాయాలు తప్పని నిరూపించారు.

అమితాబ్ బచ్చన్ సతీమణి నటి జయ బచ్చన్‌ కోడలు ఐశ్వర్య రాయ్‌ పట్ల ఎంతో ప్రేమగా ఆనందంగా ఉంది. 2007లో ప్రసారమైన కాఫీ విత్ కరణ్‌ షోలో జయ తన కొడలు కొడుకుల మధ్య  ప్రేమ గురించి చెప్పి ఉప్పొంగిపోయింది. అంతేకాదు ఐశ్‌ మా కుటుంబంలో ఎంతగానో కలిసిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చింది.

జయ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌లు ఎంతో క్లోజ్‌ అన్న విషయం బాలీవుడ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. జయ, ఐశ్వర్య గురించి మాట్లాడుతూ ఆమె గొప్ప వ్యక్తి. అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా మాకుటుంబంలో చాలా బాగా కలిసిపోయింది అని చెప్పింది.

మరో సందర్భంలో జయ బచ్చన్‌ మాట్లాడుతూ అభి, ఐష్‌లు కూడా మామూలు భార్య భర్తలే అప్పుడప్పుడు వాళ్ల మధ్య కూడా గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ సందర్భంలో ఇద్దరు నా దగ్గరికి వస్తారు. అయితే ఈ విషయంలో అభిషేక్‌ స్పందిస్తూ  ఆ సమయంలో వారిద్దరు ఒక గ్యాంగ్‌  అయి నన్ను కార్నర్ చేస్తారు అంటూ సరదాగా కామెంట్ చేశాడు.

నేను ఐశ్‌ గొడవ పడ్డ సందర్భంలో ఐశ్‌, అమ్మ ఒక్కటై బెంగాళీలో మాట్లాడుకుంటారు. అమ్మ బెంగాళీ. ఐష్ పలు బెంగాళీ చిత్రాల్లో నటించింది. దీంతో వారిద్దరు నాకు అర్ధం కాకూడదని బెంగాళీలో మాట్లాడుకుంటారు. అంటూ ఆరోపించాడు అభిషేక్‌.

ఇలాంటి చిన్న విషయాలే అయిన జీవితంలో ఇవే అసలైన ఆనందాలు అంటూ చెప్పుకొచ్చాడు అభి. అంతేకాదు జయ బచ్చన్ తమ కుటుంబం వారసత్వంగా వస్తున్న ఖరీదైన నగలను ఐశ్వర్యకు అందించిందట. ఈ విషయాన్ని గతంలో ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

నాకు జ్యువెలరీ ఇష్టం. కానీ ఎక్కువగా సింపుల్‌గా ఉండే స్టైల్స్‌ను ఇష్టపడతా. ముఖ్యంగా నా వెడ్డింగ్ రింగ్‌, గాజులతో పాటు మా అత్తగారు ఇచ్చిన లోహ బ్యాంగిల్స్ నాకు చాలా ఇష్టమని చెప్పింది ఐశ్వర్య రాయ్‌.

loader