MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • ‘ది రాజా సాబ్’ ఇంకా పెండింగ్ ఎంత ఉంది? రిలీజ్ ఎప్పుడు

‘ది రాజా సాబ్’ ఇంకా పెండింగ్ ఎంత ఉంది? రిలీజ్ ఎప్పుడు

ప్రభాస్ హర్రర్-కామెడీ రాజా సాబ్ విడుదల తేదీ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది, అయితే అభిమానులు ఎదురుచూస్తున్నారు. చిత్రానికి అదనపు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మరియు CGI వర్క్ అవసరం.

2 Min read
Author : Surya Prakash
Published : Jan 23 2025, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
The Raja Saab Prabhas film

The Raja Saab Prabhas film


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా రిలీజ్ పై క్లారిటీ నిర్మాతలు ఇవ్వలేదు. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

హారర్ కామెడీ కావటం, ఈ జానర్ లో ప్రభాస్ ఫస్ట్ టైమ్ చేస్తుండడం ఆసక్తిని నెక్ట్స్ లెవిల్ కు  తీసుకెళ్లింది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం షూట్ ఇంకా ఎంత పెండింగ్ ఉంది, ఎప్పుడు రిలీజ్ కావచ్చు అనే విషయాలు ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Actor Prabhas starrer film The Raja Saab

Actor Prabhas starrer film The Raja Saab

Actor Prabhas starrer film The Raja Saabs update out ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కావాల్సిన రాజా సాబ్ చిత్రం వాయిదా పడింది. రీసెంట్ గా  సంక్రాంతి సందర్భంగా రివీల్ చేసిన పోస్టర్లో విడుదల తేదీన మేకర్స్ వెయ్యిలేదు. దీంతో ఈ చిత్రం వాయిదా పడిందని ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని జూలై 18వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

35
The Raja Saab Prabas film updates out

The Raja Saab Prabas film updates out


ప్రస్తుతం హీరో ప్రభాస్  లేని సీన్లు షూట్ చేస్తున్నారు. సినిమాకు బ్యాలెన్స్ వర్క్ కనీసం ఇరవై రోజులు ఉందని వినిపిస్తోంది. ఈ ఇరవై రోజుల్లో పది రోజులు హీరో లేనివి, పది రోజులు హీరో ఉన్నవి చేయాలట. అంతేకాక కాస్త ప్యాచ్ వర్క్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా పాటలు షూట్ చేయాల్సి ఉంది. ఎంత స్పీడుగా చేసినా రెండు నెలలు పడుతుందని అంటున్నారు.

45
The Raja Saab Prabhas film update out

The Raja Saab Prabhas film update out


షూట్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్, సీజీ పనులు ఉండనే ఉంటాయి.  కాబట్టి దసరా బరిలోకి దిగే అవకాశం ఉందని ఓ టాక్ నడుస్తోంది . ఈ ఏడాదికి ప్రభాస్ సినిమా ఇది ఒక్కటే. మరో ప్రక్క హను రాఘవపూడి ఫౌజీ సినిమా షూట్ ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది. అది రిలీజ్‌కు కనీసం ఏడాది పడుతుంది. బాగా పెద్ద కథ అది, డిఫరెంట్ లొకేషన్లలో షూట్ చేయాల్సి ఉంది.

55
Prabhas, The Raja Saab, maruthi

Prabhas, The Raja Saab, maruthi

ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ డ్యుయల్ రోల్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రెండు లుక్‍లను మూవీ టీమ్ రివీల్ చేసింది. మోషన్ పోస్టర్లో డార్లింగ్ లుక్ డిఫెరెంట్‍గా ఉంది. మరో లుక్ స్టైలిష్‍గా కనిపిస్తోంది. ఈ సినిమాను హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు మారుతీ. ఈ చిత్రంలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్స్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ ఐటమ్ పాటకు ప్రభాస్ డ్యాన్స్ ఉంటుందని ఇటీవలే మరింత హైప్ పెంచేశారు థమన్.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved