గుత్తాజ్వాల, అమలాపాల్ వల్లే భార్యకు విడాకులా ?.. హీరో సమాధానం ఇదే

First Published 13, Apr 2020, 8:26 AM

క్రమంగా తమిళ హీరో విష్ణు విశాల్ క్రేజీ హీరోగా మారుతున్నాడు. వరుస విజయాలు అందుకుంటున్నాడు. విష్ణు విశాల్ చివరగా నటించిన రాక్షసన్ చిత్రం ఘనవిజయం సాధించగా, సిలుక్కువరపత్తి సింగం మూవీ పరవాలేదనిపించింది.
క్రమంగా తమిళ హీరో విష్ణు విశాల్ క్రేజీ హీరోగా మారుతున్నాడు. వరుస విజయాలు అందుకుంటున్నాడు. విష్ణు విశాల్ చివరగా నటించిన రాక్షసన్ చిత్రం ఘనవిజయం సాధించగా, సిలుక్కువరపత్తి సింగం మూవీ పరవాలేదనిపించింది. ప్రస్తుతం విష్ణు విశాల్ అరణ్య చిత్రంతో  పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు. 

ఇటీవల విష్ణు విశాల్ తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు. విష్ణు విశాల్, బ్యాట్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం.. గుత్తాజ్వాలతో రిలేషన్ షిప్ పై విష్ణు విశాల్ ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నాడు. 

తన భార్య రజినీతో విడాకుల తర్వాత తాను మానసిక ఒత్తిడికి గురయ్యానని అన్నాడు. ఆ సమయంలోనే నాకు గుత్తాజ్వాలతో  పరిచయం ఏర్పడింది. కానీ  వ్యక్తిగత జీవితం గురించి చాలా కామెంట్స్  విన్నాను. అవి బాధ కలిగించాయి. నా పర్సనల్ లైఫ్ గురించి నిజాలు తెలుసుకోకుండా చాలా మంది మాట్లాడారు. 

గుత్తాజ్వాలతో ఫోటోలు షేర్ చేసినప్పుడు అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.  గుత్తాజ్వాల వల్లే తాను తన భార్యకి విడాకులు ఇచ్చినట్లు కామెంట్స్ చేశారు. మరి కొందరు అమలాపాల్ వల్ల అంటూ పుకార్లు పుట్టించారు. అందంతా వాస్తవం కాదు. నేను నా భార్య నుంచి విడిపోవడం అనేది వ్యక్తిగత విషయం. 

వాస్తవానికి ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి.. కానీ నా జీవితంలో పెళ్లి అనేది ముగిసిన అంకం అని విశాల్ చెప్పుకొచ్చాడు. నేను చేసుకుంది ప్రేమ వివాహమే..కానీవిడిపోయాం. నేను ఒత్తిడిలో ఉన్న సమయంలో గుత్తాజ్వాల నాకు పరిచయం అయింది. ఆమె చాలా పాజిటివ్ గా ఉండే వ్యక్తి. మేమిద్దరం అనేక విషయాలు చర్చించుకునే వాళ్ళం. మేమిద్దరం పూర్తిగా ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాం కాబట్టి రిలేషన్ లో ఉన్నట్లు విశాల్ తెలిపాడు. 

గతంలో అమలాపాల్, విష్ణు విశాల్ మధ్య ఎఫైర్ సాగుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో విశాల్ ఆ వార్తలని ఖండించారు. రాక్షసన్ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. 

loader