‘ఫైటర్‌’ లీక్ :డాన్ కొడుకుగా విజయ్..ఇంకా మరిన్నివిశేషాలు

First Published 21, Apr 2020, 10:31 AM

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫైటర్‌’. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు వరల్డ్ ఫేమస్ లవర్ వంటి డిజాస్టర్ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావటంతో ... ఈ సినిమాతో విజయ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడా...వచ్చేందుకు అవకాసం ఉందా అనే లెక్కలు వేస్తున్నారు. పూరి జగన్నాథ్ కథలు అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి. లేదా డిజాస్టర్స్ అవుతాయి. ఇస్మార్ట్ శంకర్ తో వరస ఫ్లాఫ్ ల నుంచి బయిటపడ్డ ఆయన ఎలాగైనా మరో హిట్ ని సొంతం చేసుకోవాలనే ఊపులో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి అనేది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈ చిత్రం కథ గురించిన ఓ కొత్త వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటో చూద్దాం.

‘ఫైటర్‌’ సినిమా ప్రధాన కథాంశం తండ్రి,కొడుకు ఎమోషన్ చుట్టూ తిరుగుతుందిట. ఎంటర్టైన్మెంట్ గా ఉంటూనే బోలుడెంత ఫన్ ఉండబోతోందిట. రెగ్యులర్ గా తండ్రి,కొడుకు మధ్య వచ్చే సమస్య కాకుండా కొత్తగా ఉంటుందంటున్నారు.

అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ డాన్ కొడుకుగా కనిపించనున్నారు. అయితే తండ్రితో విభేధించి బయిటకు వచ్చేస్తాడని, అందుకు ఓ బలమైన కారణం ఉందని చెప్తున్నారు.

ఓ డాన్..అతన్ని ఎదిరించే కొడుకు..రైవర్ గ్యాంగ్స్, మధ్యలో హీరోయిన్ తో లవ్ స్టోరీ వంటివి ప్రధానాంశాలు. ఓ ప్యాకేజ్ గా అన్ని ఎమోషన్స్ తో సెట్ చేసిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని చెప్తున్నారు.

చాలా కాలం తర్వాత 'ఇస్మార్‌ శంకర్‌' హిట్‌తో పూరి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. 'ఫైటర్‌'తోనూ మరో సక్సెస్‌ కొట్టాలని పూరి అండ్‌ గ్యాంగ్‌ భావిస్తుంది. పూరీ సినిమాలు అంటే హీరో క్యారక్టర్ ఓ రేంజిలో ఉంటుంది.అదే ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో రమ్యకృష్ణది కీలకమైన పాత్ర అని చెప్తున్నారు. ఆ పాత్ర చుట్టూ ఎక్కువగా కథ తిరుగుతుందని, అందుకే ఆమెను ఎంపిక చేసారంటున్నారు. రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ మధ్య వచ్చే సీన్స్ చప్పట్లు కొట్టే స్దాయిలో ఉంటాయిట.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమాలో విలన్‌గా నటించిన చుంకీ పాండే కూమార్తె అనన్య పాండే. ఆమెకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఫైటర్ కు ఆమె ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

ఇక ఫైట్స్ కు ఈ సినిమాలో స్పెషల్ స్దానం ఉంది.  ఈ చిత్రం కోసం విజయ్‌ ఇటీవల ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌ ఫిజికల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారు. అక్కడ నేర్చుకున్నవి అన్ని ఈ సినిమాలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రంతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన నటి అనన్యపాండే. ఈ సినిమాతో అనన్య తెలుగు తెరకు పరిచయం కానున్నారు. అంతేకాకుండా విజయ్‌, అనన్య నటిస్తున్న మొదటి పాన్‌ ఇండియన్‌ సినిమా కూడా ఇదే.

‘ఫైటర్‌’ సినిమాలో తన పాత్ర గురించి  మీడియాతో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది అనన్య. ‘విజయ్‌ దేవరకొండ సినిమాలో నేను నటిస్తున్న పాత్ర నా నిజ జీవితానికి ఎంతో దగ్గర ఉంటుంది. ఎంతోమంది అందమైన, తెలివైన అమ్మాయిలకు నా పాత్రతో సంబంధముంటుందని నేను భావిస్తున్నాను.’ అని అనన్యపాండే తెలిపారు..

అలాగే  తెలుగు మాట్లాడేందుకు ఎంతో  ప్రయత్నిస్తున్నాను. ప్రతిరోజూ సెట్‌లో కొన్ని తెలుగు పదాలు నేర్చుకుంటున్నాను. వీలైనన్ని భాషల్లో స్వతహాగా డబ్బింగ్‌ చెప్పుకోవాలనుకుంటున్నాను అని అనన్య చెప్పుకొచ్చింది.

ఈ సినిమాకు మొదటి ఛాయిస్‌ విజయ్‌ కాదట. అల్లు అర్జున్‌ను హీరోగా తీసుకోవాలి అనుకున్నారు. కానీ బన్నీకి పూరీ స్క్రిప్టు నరేట్‌ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల నో చెప్పినట్లు తెలిసింది. ఆపై కథలో కాస్త మార్పులు చేసి విజయ్ దేవరకొండకు చెప్పినట్లు సమాచారం. ఆయనకు కథ నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అలా ‘ఫైటర్‌’ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి.

యాక్షన్‌ ప్రధానాంశంగా సాగే ఓ ప్రేమ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్‌ వినూత్నమైన గెటప్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే ముంబయిలో 40 రోజుల షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తయింది.

ఈ సినిమాలో విజయ్‌ వేషధారణ, శరీరాకృతిని సరికొత్తగా డిజైన్‌ చేశారట పూరి. ప్రముఖ బాలీవుడ్‌ హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ ఈ సినిమాకు పని చేయనున్నారు. సల్మాన్‌ ఖాన్, షాహిద్‌ కపూర్, రణ్‌బీర్‌ కపూర్‌తో పాటు ‘సాహో’లో ప్రభాస్‌కు స్టయిలింగ్‌ చేశారు ఆలిమ్‌ హకీమ్‌. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌కు స్టయిలిస్ట్‌గా చేస్తున్నారాయన. ఇప్పుడు విజయ్‌ దేవరకొండకు స్టయిలిస్ట్‌గా చేస్తున్నారు.

loader