విజయ్,పూరి ‘ఫైటర్’ :లేటెస్ట్ వర్కింగ్ స్టిల్స్,హీరోయిన్ రివీల్

First Published 20, Feb 2020, 8:03 PM IST

రీసెంట్‌గా వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో ప్రేక్షకులను  మెప్పించ లేకపోయాడు విజయ్ దేవరకొండ. దాంతో ప్రమోషన్స్ ని సైతం ప్రక్కన పెట్టి ...ప్రస్తుతం తన ఆశలన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘ఫైటర్’ సినిమాపైనే పెట్టుకుని ఆ షూటింగ్ లో బిజీ అయ్యి పోయాడు.  ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
 
ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోయిన్‌నే తీసుకోవాలని ముందు నుంచి ఫిక్స్ అయ్యారు. ముందుగా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్‌ను అనుకున్నారు.

కానీ ఫైనల్‌గా మాత్రం ఈ చిత్రంలో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో పరిచయమైన అనన్యా పాండేను హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఆ విషయాన్ని చిత్ర యూనిట్  కన్ఫామ్ చేస్తూ విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మిలతో కలిసి ఉన్న అనన్యా పాండే ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అంటే.. తెలుగు,హిందీతో పాటు మిగతా భాషల్లో రిలీజ్ చేయాలనే ఫ్లాన్‌లో ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ మాదిరే ఈ సినిమాను కూడా పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరీ, చార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది ఫైటర్.  ఈ చిత్రంతో పూరీ, విజయ్ తెరపై ఎలాంటి మ్యాజిక్ ని ఆవిష్కరించబోతున్నారనో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమాలో విలన్‌గా నటించిన చుంకీ పాండే కూమార్తె అనన్య పాండే. ఆమెకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఫైటర్ కు ఆమె ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

ఇటీవలే విజయ్ నటించిన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' ఫలితం ఈ సినిమా పై ఖచ్చితంగా పడుతుందని తెలుసు. అయితే ఇస్మార్ట్ శంకర్ తో ఈ మధ్యనే హిట్ కొట్టిన  పూరీ డైరెక్షన్లో సినిమా కాబట్టి కాస్త ఊరట.

చాలా కాలం తర్వాత 'ఇస్మార్‌ శంకర్‌' హిట్‌తో పూరి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. 'ఫైటర్‌'తోనూ మరో సక్సెస్‌ కొట్టాలని పూరి అండ్‌ గ్యాంగ్‌ భావిస్తుంది. పూరీ సినిమాలు అంటే హీరో క్యారక్టర్ ఓ రేంజిలో ఉంటుంది.అదే ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

loader