కౌంటర్ వద్ద టికెట్లు అమ్ముకుంటున్న విజయ్ దేవరకొండ

First Published 1, Nov 2019, 12:46 PM

నేడు విడుదలైన సినిమా ప్రీమియర్స్ కి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఐమ్యాక్స్ వద్ద విజయ్ టికెట్ కౌంటర్ వద్ద కూర్చొని టికెట్స్ అమ్మడం అందరిని ఎట్రాక్ట్ చేసింది. విజయ్ ని చుసిన అభిమానులు ఒక్కసారిగా టికెట్స్ కొనేందుకు ఎగబడ్డారు. 

కౌంటర్ వద్ద టికెట్లు అమ్ముకుంటున్న విజయ్ దేవరకొండ

కౌంటర్ వద్ద టికెట్లు అమ్ముకుంటున్న విజయ్ దేవరకొండ

హీరోగా స్థాయి పెరుగుతున్న కొద్దీ కొంత మంది స్టార్ హీరోలకు అభిమానులకు మధ్య దూరం పెరుగుతుంది.

అయితే క్రేజ్ ఎంత పెరిగినా కూడా విజయ్ దేవరకొండ మాత్రం అదే రేంజ్ లో ఆడియెన్స్ కి ఇంకా దగ్గరవుతున్నారు.

ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ తో ఈ స్టార్ హీరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాడు.

ఎప్పటికప్పుడు ప్రమోషన్స్ తో ఈ స్టార్ హీరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాడు.

కౌంటర్ వద్ద టికెట్లు అమ్ముకుంటున్న విజయ్ దేవరకొండ

కౌంటర్ వద్ద టికెట్లు అమ్ముకుంటున్న విజయ్ దేవరకొండ

నిర్మాతగా మారి రూపొందించిన డిఫరెంట్ కామెడీ ఫిల్మ్ 'మీకు మాత్రమే చెప్తా' ప్రమోషన్స్ కూడా అదే తరహాలో చేస్తున్నాడు.

నేడు విడుదలైన సినిమా ప్రీమియర్స్ కి పాజిటివ్ టాక్ వస్తోంది.

ఇక ఐమ్యాక్స్ వద్ద విజయ్ టికెట్ కౌంటర్ వద్ద కూర్చొని టికెట్స్ అమ్మడం అందరిని ఎట్రాక్ట్ చేసింది.

విజయ్ ని చుసిన అభిమానులు ఒక్కసారిగా టికెట్స్ కొనేందుకు ఎగబడ్డారు.

మొదటి నుంచి సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది.

పైగా విజయ్ ప్రమోషన్స్ తో సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాడు.ఇప్పటికే పలువురు సినీ తారలు సినిమా స్పెషల్ షోను చూసేశారు.

విజయ్ నిర్మాతగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

రియాలిటీ మిస్సవ్వకుండా డ్రామా ఫీల్ కూడా పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

loader