పాయల్ రాజ్ పుత్ అందాల హొయలు.. వైరల్ అవుతున్న ఫొటోస్!

First Published 1, Jan 2020, 12:27 PM

పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. రీసెంట్ గా పాయల్ రాజ్ పుత్ వెంకీమామ చిత్రంలో నటించిన మరో సక్సెస్ సొంతం చేసుకుంది. 

(Courtesy: Instagram) ఆర్ఎక్స్ 100 చిత్రం పాయల్ రాజ్ పుత్ కు ఫస్ట్ మూవీ. అయినా కూడా పాయల్ రాజ్ పుత్ ఏమాత్రం బెదురులేకుండా అందాలు ఆరబోసింది. బోల్డ్ రోల్ లో నటించి మెప్పించింది.

(Courtesy: Instagram) గ్లామర్ రోల్స్ లో నటించేందుకు తాను సిద్దమే అని తొలి చిత్రంతో పాయల్ చెప్పేసింది.

(Courtesy: Instagram) ఐటెం సాంగ్స్ లో కూడా పాయల్ రాజ్ పుత్ అందాలు ఆరబోస్తోంది.

(Courtesy: Instagram) సీత చిత్రంలో పాయల్ బుల్ రెడ్డి అంటూ ఐటెం సాంగ్ లో చిందేసింది.

(Courtesy: Instagram)సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ తరచుగా ఫోటో షూట్స్ చేస్తోంది.

(Courtesy: Instagram) తాజాగా పాయల్ గ్లామర్ ఫోజుల్లో ఉన్న ఫోటోలని షేర్ చేసింది.

(Courtesy: Instagram) గ్లామర్ లో మెరుపులు మెరిపిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram) గ్లామర్ తో అదరగొడుతుండడంతో పాయల్ రాజ్ పుత్ ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

(Courtesy: Instagram) బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు ఉండే చిత్రాల్లో నటిస్తుండడంతో పాయల్ రాజ్ పుత్ హాట్ టాపిక్ గా మారింది.

(Courtesy: Instagram) పాయల్ రాజ్ పుత్ రీసెంట్ గా వెంకీ మామ చిత్రంలో వెంకటేష్ కు హీరోయిన్ గా నటించింది. హిందీ టీచర్ గా నటించి మెప్పించింది.

(Courtesy: Instagram) వెంకీ మామ చిత్రం విజయం సాధించడంతో పాయల్ రాజ్ పుత్ కు టాలీవుడ్ లో మరింతగా డిమాండ్ పెరిగింది.