వెంకీమామ మ్యూజికల్ నైట్: రాశి ఖన్నా, పాయల్ గ్లామర్ మెరుపులు.. ఫొటోస్

First Published 10, Dec 2019, 9:39 PM

రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ. మూవీలో కూడా వీరిద్దరూ మామా అల్లుళ్లే. 

జైలవకుశ ఫేమ్ దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొంది ఉంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

వెంకీ మామ చిత్రాన్ని డిసెంబర్ 13న రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్, చైతుకు హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తున్నారు.

సురేష్ బాబు నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

వెంకీమామ చిత్రంలో యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్ని అంశాలు ఉండబోతున్నాయి.

విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

నేడు మ్యూజికల్ నైట్ పేరుతో మరో ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వెంకటేష్, నాగ చైతన్య ఈ ఈవెంట్ లో స్టైలిష్ లుక్ లో కనిపించారు.

రానా దగ్గుబాటి కూడా ఓ అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.

రానా సరికొత్త లుక్ లో దర్శనమిస్తున్నాడు.

ఇక హీరోయిన్లు రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కళ్ళు చెదిరే గ్లామర్ తో అందాల మెరుపులు మెరిపించారు.

వెంకీ మామ చిత్రం అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వస్తున్న మల్టీస్టారర్.

చైతు ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

వెంకటేష్ చైతూకు మామగా నటిస్తున్నాడు.

వెంకటేష్ చైతూకు మామగా నటిస్తున్నాడు.

రాశి ఖన్నా చైతు ప్రేయసిగా, పాయల్ రాజ్ పుత్ వెంకీ ప్రియురాలిగా, హిందీ టీచర్ గా నటిస్తోంది.

వెంకీ మామ మ్యూజికల్ నైట్ ఈవెంట్

వెంకీ మామ మ్యూజికల్ నైట్ ఈవెంట్

వెంకిమామ ఫోటో గ్యాలరీ

వెంకిమామ ఫోటో గ్యాలరీ

loader