చంటి నుంచి F2 వరకు.. వెంకటేష్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

First Published 14, Dec 2019, 11:17 AM

విక్టరీ వెంకటేష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ కెరీర్ లో ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలు ఉన్నాయి. పెద్ద హీరోలు ఎంత మంది ఉన్నా కూడా వెంకీ రేంజ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు. వెంకటేష్ కెరీర్ లోని టాప్ సినిమాల కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం. 

చంటి :వెంకటేష్, మీనా జంటగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ క్లాసిక్. ఇళయరాజా సంగీతానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 1992లో విడుదలైన చంటి బాక్సాఫీస్ వద్ద 9 కోట్లు రాబట్టింది.

మల్లీశ్వరి - బడ్జెట్ 4కోట్లు - కలెక్షన్స్ 9కోట్లు

నువ్వు నాకు నచ్చావ్ - బడ్జెట్ 3కోట్లు - కలెక్షన్స్ 12కోట్లు

జయం మనదేరా(2000) - బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 12కోట్లు

బొబ్బిలి రాజా (1990)- వెంకటేష్ కెరీర్ లో అప్పట్లో అత్యధిక లాభాలని అందించిన సినిమాగా ట్రెండ్ సెట్ చేసింది.

కూలి నెంబర్ 1- ఏ సినిమా పెట్టిన బడ్జెట్ కంటే డబుల్ ప్రాఫిట్స్ ని అందించింది.

క్షణం క్షణం- ఆర్జీవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అనుకున్నంతగా లాభాలు అందించకపోయినప్పటికీ వెంకీ కెరీర్ కి ఒక బూస్ట్ ఇచ్చింది.

సుందర కాండ - బాక్స్ ఆఫీస్ హిట్ ..  హీరో వెంకటేష్ 'సుందరకాండ' సినిమాలో పూర్తి స్థాయి టీచర్ పాత్ర పోషించారు. తనను ఇష్టపడే స్టూడెంట్ కి అది తప్పని చెబుతూ ఆమెను ఓ కూతురిలా చూసుకునే సన్నివేశాలు ఎమోషనల్ గా సాగుతాయి.

రాజా - తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 7కోట్లకు పైగా లాభాలని అందించి ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. వెంకటేష్ ఆ సినిమాతో ఫుల్ ఫ్యామిలీ హిరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రేమంటే ఇదేరా : బాక్స్ ఆఫీస్ షేర్ 8.5కోట్లు

సూర్య వంశం: షేర్స్ 11.75కోట్లు   : విక్టరీ వెంకటేష్ అటు కామెడీ, ఇటు సెంటిమెంట్ పండించడంలో దిట్ట. సూర్యవంశం చిత్రంలో వెంకీ తండ్రిగా, కొడుకుగా డ్యూయెల్ రోల్ లో నటించాడు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువైంది.

కలిసుందాం రా.. 2000ల్లో రిలీజైన ఈ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది- 16.5కోట్లు  (షేర్స్)

ప్రేమించుకుందాం రా - 50 సెంటర్స్ లో 100రోజులు ఆడిన ఈ సినిమా నిర్మాతకు డబుల్ ప్రాఫిట్స్ ని అందించింది.

లక్ష్మి : వివి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 33కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్  30కోట్లు..  ఆడవారిమాటలకు అర్ధాలేవేరులే - 'మిస్సమ్మ' సినిమాలో ఫేమస్ పాట  'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' ని టైటిల్ గా చేసుకొని వెంకీ ఓ  సినిమా చేశాడు.

తులసి: బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 32కోట్లు...  వెంకటేష్, నయనతార సూపర్ హిట్ మూవీస్ 'తులసి', 'లక్ష్మీ'లో నటించారు. మరోసారి వీరిద్దరూ జంటగా నటించాలని అభిమానులు కోరుకుంటున్న సమయంలో బాబు బంగారం చిత్రం వచ్చింది. ఈ చిత్రం ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: మొదటిసారి వెంకీతో నటించి.. మల్టీస్టారర్ సినిమాలకు మళ్ళీ ఉపిరిపోసిన మహేష్ ఈ సినిమాతో 55 కోట్ల షేర్స్ ను అందించాడు. బడ్జెట్ - 50 కోట్లు

దృశ్యం _ కలెక్షన్స్ 40కోట్లు .. మలయాళంలో హిట్ అయిన 'దృశ్యం' సినిమాను  అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. కుటుంబం మధ్య ఉన్న ఎమోషన్స్ ని  కరెక్ట్ గా చూపించి భారీ విజయాన్ని అందుకున్నారు.

గోపాల గోపాల - బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 66కోట్లు..   పవన్ కళ్యాణ్ - 'గోపాల గోపాల' సినిమాలో ఇంటర్వెల్ వచ్చే వరకు  పవన్ కనిపించడు. సెకండ్ హాఫ్ లో మాత్రం లార్డ్ కృష్ణుడిగా కనిపిస్తాడు.

F2 : గ్రాస్ కలెక్షన్స్ 127కోట్లు

F2 : గ్రాస్ కలెక్షన్స్ 127కోట్లు

ఇక ఇటీవల రిలీజైన వెంకిమామ ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

loader