MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • చంటి to వెంకీమామ.. వెంకటేష్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

చంటి to వెంకీమామ.. వెంకటేష్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

విక్టరీ వెంకటేష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ కెరీర్ లో ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలు ఉన్నాయి. పెద్ద హీరోలు ఎంత మంది ఉన్నా కూడా వెంకీ రేంజ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు. వెంకటేష్ కెరీర్ లోని టాప్ సినిమాల కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం. 

2 Min read
Author : prashanth musti
Published : Feb 21 2020, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
120
చంటి :వెంకటేష్, మీనా జంటగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ క్లాసిక్. ఇళయరాజా సంగీతానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 1992లో విడుదలైన చంటి బాక్సాఫీస్ వద్ద 9 కోట్లు రాబట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
220
మల్లీశ్వరి - బడ్జెట్ 4కోట్లు - కలెక్షన్స్ 9కోట్లు

320
నువ్వు నాకు నచ్చావ్ - బడ్జెట్ 3కోట్లు - కలెక్షన్స్ 12కోట్లు

420
జయం మనదేరా(2000) - బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 12కోట్లు

520
బొబ్బిలి రాజా (1990)- వెంకటేష్ కెరీర్ లో అప్పట్లో అత్యధిక లాభాలని అందించిన సినిమాగా ట్రెండ్ సెట్ చేసింది.

620
కూలి నెంబర్ 1- ఏ సినిమా పెట్టిన బడ్జెట్ కంటే డబుల్ ప్రాఫిట్స్ ని అందించింది.

720
క్షణం క్షణం- ఆర్జీవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అనుకున్నంతగా లాభాలు అందించకపోయినప్పటికీ వెంకీ కెరీర్ కి ఒక బూస్ట్ ఇచ్చింది.

820
సుందర కాండ - బాక్స్ ఆఫీస్ హిట్ .. హీరో వెంకటేష్ 'సుందరకాండ' సినిమాలో పూర్తి స్థాయి టీచర్ పాత్ర పోషించారు. తనను ఇష్టపడే స్టూడెంట్ కి అది తప్పని చెబుతూ ఆమెను ఓ కూతురిలా చూసుకునే సన్నివేశాలు ఎమోషనల్ గా సాగుతాయి.

920
రాజా - తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 7కోట్లకు పైగా లాభాలని అందించి ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. వెంకటేష్ ఆ సినిమాతో ఫుల్ ఫ్యామిలీ హిరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

1020
సూర్య వంశం: షేర్స్ 11.75కోట్లు : విక్టరీ వెంకటేష్ అటు కామెడీ, ఇటు సెంటిమెంట్ పండించడంలో దిట్ట. సూర్యవంశం చిత్రంలో వెంకీ తండ్రిగా, కొడుకుగా డ్యూయెల్ రోల్ లో నటించాడు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువైంది.

1120
కలిసుందాం రా.. 2000ల్లో రిలీజైన ఈ సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది- 16.5కోట్లు (షేర్స్)

1220
ప్రేమించుకుందాం రా - 50 సెంటర్స్ లో 100రోజులు ఆడిన ఈ సినిమా నిర్మాతకు డబుల్ ప్రాఫిట్స్ ని అందించింది.

1320
లక్ష్మి : వివి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 33కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

1420
బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 30కోట్లు.. ఆడవారిమాటలకు అర్ధాలేవేరులే - 'మిస్సమ్మ' సినిమాలో ఫేమస్ పాట 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' ని టైటిల్ గా చేసుకొని వెంకీ ఓ సినిమా చేశాడు.

1520
తులసి: బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 32కోట్లు... వెంకటేష్, నయనతార సూపర్ హిట్ మూవీస్ 'తులసి', 'లక్ష్మీ'లో నటించారు. మరోసారి వీరిద్దరూ జంటగా నటించాలని అభిమానులు కోరుకుంటున్న సమయంలో బాబు బంగారం చిత్రం వచ్చింది. ఈ చిత్రం ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది.

1620
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: మొదటిసారి వెంకీతో నటించి.. మల్టీస్టారర్ సినిమాలకు మళ్ళీ ఉపిరిపోసిన మహేష్ ఈ సినిమాతో 55 కోట్ల షేర్స్ ను అందించాడు. బడ్జెట్ - 50 కోట్లు

1720
దృశ్యం _ కలెక్షన్స్ 40కోట్లు .. మలయాళంలో హిట్ అయిన 'దృశ్యం' సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. కుటుంబం మధ్య ఉన్న ఎమోషన్స్ ని కరెక్ట్ గా చూపించి భారీ విజయాన్ని అందుకున్నారు.

1820
గోపాల గోపాల - బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 66కోట్లు.. పవన్ కళ్యాణ్ - 'గోపాల గోపాల' సినిమాలో ఇంటర్వెల్ వచ్చే వరకు పవన్ కనిపించడు. సెకండ్ హాఫ్ లో మాత్రం లార్డ్ కృష్ణుడిగా కనిపిస్తాడు.

1920
F2 : గ్రాస్ కలెక్షన్స్ 140కోట్లు

F2 : గ్రాస్ కలెక్షన్స్ 140కోట్లు

F2 : గ్రాస్ కలెక్షన్స్ 140కోట్లు
2020
తన మేనల్లుడుతో మొదటిసారి స్క్రీన్స్ షేర్ చేసుకున్న వెంకటేష్ వెంకిమామ సినిమాతో పరవాలేధనిపించాడు. ఈ సినిమా 50కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

About the Author

PM
prashanth musti
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved