అసురన్ రీమేక్.. ఫ్లాప్ డైరెక్టర్ పై వెంకీ కామెంట్

First Published 19, Dec 2019, 11:55 AM

మల్టీస్టారర్ సినిమాలకు ఐకాన్ గా మారిన కథానాయకుడు విక్టరీ వెంకటేష్. అన్ని వర్గాల ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయగల ఈ సీనియర్ హీరోతో వర్క్ చేయడానికి ఎలాంటి హీరో అయినా ఇష్టపడతారు. 

టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు ఐకాన్ గా మారిన కథానాయకుడు విక్టరీ వెంకటేష్. అన్ని వర్గాల ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయగల ఈ సీనియర్ హీరోతో వర్క్ చేయడానికి ఎలాంటి హీరో అయినా ఇష్టపడతారు.

ఇక డైరెక్టర్స్ కూడా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ రాసుకుంటే మొదట అందులో వెంకీ ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తారు.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ వెంకటేష్ అసురన్ రీమేక్ తో రాబోతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు డైరెక్టర్ గా శ్రీకాంత్ అద్దాలను ఎంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కూల్ గా సినిమాలు తెరకెక్కించే శ్రీకాంత్ ఇలాంటి రూరల్ క్రైమ్ డ్రామాను ఎలా తెరకెక్కిస్తారు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.

బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ అనంతరం శ్రీకాంత్ అడ్డాల క్రేజ్ చాలా వరకు తగ్గిపోయింది. అతనితో సినిమా చేయడానికి హీరోలు దైర్యం చేయడం లేడీ. ఇలాంటి మూమెంట్ లో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

అయితే అసురన్ రీమేక్ కోసం శ్రీకాంత్ ని ఎంచుకోవడానికి గల కారణాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ వివరించారు.

శ్రీకాంత్ తో ఇంతకుముందే నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశాను. అతని వర్కింగ్ స్టైల్ ఏంటో నాకు పూర్తిగా తెలుసు. కథకు తగ్గట్టు అతని మేకింగ్ విధానం బావుంటుంది. అలాగే అతను ఇప్పుడు హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే అతనిని ఈ రీమేక్ కోసం సెట్ చేసుకున్నాం. తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడని నమ్మకం ఉందని వెంకీ తెలియజేశారు.

ఇటీవల వెంకిమామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ మిక్సిడ్ టాక్ అందుకుంటున్నాడు. సినిమాకు ఓపెనింగ్స్ బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం మినిమమ్ కలెక్షన్స్ తో కొనసాగుతున్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

loader