దబంగ్ 3 ప్రీరిలీజ్.. సల్లూ భాయ్ తో రాంచరణ్, వెంకటేష్ సందడి.. ఫొటోస్!

First Published 18, Dec 2019, 8:48 PM

సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన దబంగ్ 3 చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు దక్షణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా సల్మాన్  ఖాన్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. బుధవారం రోజు హైదరాబాద్ లో దబంగ్ 3 ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రాంచరణ్, విక్టరీ వెంకటేష్ అతిథులుగా హాజరయ్యారు. 

సల్లూ భాయ్ తో మెగాపవర్ స్టార్, విక్టరీ డాన్స్

సల్లూ భాయ్ తో మెగాపవర్ స్టార్, విక్టరీ డాన్స్

బెల్టు తీసిన వెంకీ

బెల్టు తీసిన వెంకీ

వేదికపై వెంకీ ఉంటే ఆ సందడే వేరు

వేదికపై వెంకీ ఉంటే ఆ సందడే వేరు

అందాల భామల మధ్య సల్మాన్, చరణ్

అందాల భామల మధ్య సల్మాన్, చరణ్

మెరుపులు మెరిపిస్తున్న కండల వీరుడు

మెరుపులు మెరిపిస్తున్న కండల వీరుడు

మెమొరబుల్ పిక్

మెమొరబుల్ పిక్

నేను చెప్పినట్లే జరిగిందిగా భాయ్

నేను చెప్పినట్లే జరిగిందిగా భాయ్

దబంగ్ 3 టీంతో వెంకీ, చరణ్

దబంగ్ 3 టీంతో వెంకీ, చరణ్

అందాల ముద్దుగుమ్మలు.. వేదికకే వెలుగొచ్చింది..

అందాల ముద్దుగుమ్మలు.. వేదికకే వెలుగొచ్చింది..

చుల్ బుల్ పాండేతో అల్లూరి

చుల్ బుల్ పాండేతో అల్లూరి

కండలవీరుడు కోసం వచ్చిన అతిథులు

కండలవీరుడు కోసం వచ్చిన అతిథులు

స్టైల్ అదిరింది

స్టైల్ అదిరింది

లుక్ అదుర్స్

లుక్ అదుర్స్

సీక్రెట్స్ మాట్లాడుకుంటూ

సీక్రెట్స్ మాట్లాడుకుంటూ

loader