వరుణ్ తేజ్ ఈమె వెంటపడ్డాడు.. ఎవరో గుర్తుపట్టారా(హాట్ ఫొటోస్)

First Published Mar 5, 2020, 9:34 PM IST

సౌత్ చిత్ర పరిశ్రమలో బ్రిటిష్ భామల హవా రోజు రోజుకూ ఎక్కువవుతోంది. సప్నా పబ్బి అనే పేరు వినగానే ఈ హాట్ బ్యూటీని గుర్తుపట్టడం కష్టం. కానీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ చిత్రం చూసిన వారికి ఈ బ్రిటిష్ పిల్ల గుర్తుండే ఉంటుంది.