'డైరెక్టర్, హీరోతో పడుకుంటే ఆఫర్ ఇస్తాం'.. స్టార్ హీరో కుమార్తె షాకింగ్ కామెంట్స్!

First Published 1, Mar 2020, 12:36 PM IST

వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు వినగానే.. ఫైర్ బ్రాండ్ తమిళ నటి గుర్తుకు వస్తుంది. ఎలాంటి విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే నైజం వరలక్ష్మీ శరత్ కుమార్ సొంతం. 

వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్ గురించి పరిచయం అవసరం లేదు. తమిళనాడులో ఆయన ఒకప్పటి స్టార్ హీరో మాత్రమే కాదు.. ప్రస్తుతం పేరుమోసిన పొలిటీషియన్ కూడా.

తండ్రి తరహాలోనే వరలక్ష్మీ నటనలో దూసుకుపోతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ నటీమణుల్లో విలక్షణ నటనకు మారుపేరుగా మారిపోయింది. కేవలం హీరోయిన్ల పాత్రల కోసమే పడిగాపులు కాయకుండా.. ప్రాధాన్యత ఉంటె నెగిటివ్ షేడ్స్ లో ఉండే రోల్స్ లో సైతం నటించేందుకు వెనుకాడడం లేదు.

ఆ క్రమంలోనే వరలక్ష్మీ.. ఇలయథలపతి విజయ్ సూపర్ హిట్ చిత్రం సర్కార్ లో విలన్ రోల్ లో నటించింది. ఆమె పాత్రకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం వరలక్ష్మీ పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. ఇక తాజాగా వరలక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, మీటూ సంఘటనలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని నటీమణులకే ఎదురవుతాయని అంతా అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు.. నాకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవం పలుమార్లు ఎదురైంది అని వరలక్ష్మీ సంచలన విషయాన్ని బయట పెట్టింది.

కొంతమంది తన వద్దకు వచ్చి హీరోలు, దర్శకులతో పడుకుంటే పలు చిత్రాల్లో అవకాశాలు వస్తాయని ఆఫర్ చేశారు. నిర్మొహమాటంగా ఆ ఆఫర్ ని తిరస్కరించి, వారికి బుద్ది చెప్పి తిరిగిపంపినట్లు వరలక్ష్మీ పేర్కొంది. వరలక్ష్మీ తన వ్యాఖ్యలతో చిత్ర పరిశ్రమలో సరికొత్త చర్చకు దారి తీసిందనే చెప్పొచ్చు.

చిత్ర పరిశ్రమలో నటుల వారసులకే రక్షణ, గౌరవం లేకుంటే ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెడుతున్న అమ్మాయిల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది.

వరలక్ష్మీ మాట్లాడుతూ హీరోలు, దర్శకులతో పడుకునే అడ్డదారి ఆఫర్స్ కు తాను తలొగ్గలేదని తెలిపింది. కేవలం నా ప్రతిభ ఆధారంగానే పలు చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. విజయవంతంగా నటిగా 25 చిత్రాలు పూర్తి చేసుకున్నాను. ప్రస్తుతం 29వ చిత్రానికి సైన్ చేసినట్లు వరలక్ష్మీ పేర్కొంది.

loader