యూఎస్ లో అత్యధిక డాలర్స్ అందుకున్న సినిమాలు
యూఎస్ లో టాలీవుడ్ హీరోల మార్కెట్ ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు పోటీ పడుతూ డాలర్స్ అందుకోవడంలో మన హీరోలు స్పీడ్ పెంచుతున్నారు. ఇక ఇప్పటివరకు అమెరికాలో అత్యధిక డాలర్స్ అందుకున్న సినిమాలపై ఒక లుక్కేద్దాం (గ్రాస్ కలెక్షన్స్)
యూఎస్ లో టాలీవుడ్ హీరోల మార్కెట్ ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు పోటీ పడుతూ డాలర్స్ అందుకోవడంలో మన హీరోలు స్పీడ్ పెంచుతున్నారు. ఇక ఇప్పటివరకు అమెరికాలో అత్యధిక డాలర్స్ అందుకున్న సినిమాలపై ఒక లుక్కేద్దాం (గ్రాస్ కలెక్షన్స్)
1. బాహుబలి 2 (ఇండియన్ వెర్షన్స్) $ 21 మిలియన్స్ : డైరెక్టర్ - రాజమౌళి
2. బాహుబలి 1 - అన్నీ $ 8.46మిలియన్స్ : డైరెక్టర్ - రాజమౌళి
3. రంగస్థలం $ 3.513 మిలియన్స్ : డైరెక్టర్ - సుకుమార్
4. భరత్ అనే నేను $ 3.416 మిలియన్స్ : డైరెక్టర్ - కొరటాల శివ
5. సాహో $ 3.234 మిలియన్స్ : డైరెక్టర్ - సుజిత్
6. శ్రీమంతుడు $ 2.891 మిలియన్స్ : డైరెక్టర్ - కొరటాల శివ
7. సై రా $ 2.608 మిలియన్స్ : డైరెక్టర్ - సురేందర్ రెడ్డి
8. మహానటి $ 2.544 - మిలియన్స్ : డైరెక్టర్ - నాగ్ అశ్విన్
9. గీతా గోవిందం $ 2.456 మిలియన్స్ : డైరెక్టర్ - పరశురామ్
10. అఆ.. $ 2.453 మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్
11. ఖైదీ నెం .150 $ 2.447 మిలియన్స్ : డైరెక్టర్ - వివి,వినాయక్
12. అరవింద సమేత $ 2.182 మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్
13. అల..వైకుంటపురములో.. (జనవరి 17వరకు) 2మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్
14. ఎఫ్2 $ 2.134 మిలియన్స్ : డైరెక్టర్ - అనిల్ రావిపూడి
15. ఫిదా $ 2.067 మిలియన్స్ : డైరెక్టర్ - శేఖర్ కమ్ముల
16. అజ్ఞాతవాసి $ 2.065 - మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్
17. నాన్నకు ప్రేమతో $ 2.022 - మిలియన్స్ : డైరెక్టర్ - సుకుమార్
18. (జనవరి 17 వరకు) సరిలేరు నీకెవ్వరు! $ 1.9 మిలియన్స్ : డైరెక్టర్ - అనిల్ రావిపూడి
19. అత్తారింటికి దారేది - $ 1.898 మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్
20. మహర్షి $ 1.891 - మిలియన్స్ : డైరెక్టర్ - వంశీ పైడిపల్లి